మీ మెమోరి కార్డుని మీరే రిపేర్ చేసుకోండి ఇలా-How To Repair A Corrupted Memory Card ? 1 week

Command Prompt How To Repair A Corrupted Memory Card ? Removable Disk Windows+r Photo,Image,Pics-

మొమోరి కార్డ్ ఇక్కడ అందరు వాడుతున్నారుగా. స్మార్ట్ ఫోన్ ఉన్నా లేకున్నా, చిన్న మొబైల్స్ లేదా మ్యూజిక్ ప్లేయర్స్ లో మెమోరి కార్డ్ వాడుతుంటారుగా. ఈ మెమోరి కార్డ్ అప్పుడప్పుడు కరప్ట్ అయిపోతుంది. ఆ చిక్కులు మీకు తెలియనివి కావు చూడనివి కావు. మెమోరిలో ఏదో వైరస్ చేరడం వలనో, కరప్ట్ ఫైల్ చేరటం వలనో, మొబైల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ మెమోరి కార్డు పట్టుకోని మీరెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మెమోరి కార్డుని మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఎలానో చూడండి.

* కార్డ్ రీడర్ ద్వారా మీ మొమోరి కార్డ్ ని కంప్యూటర్‌కు కనెక్ట్ చేసాక, అది ఏ డిస్క్ లో కనబడుతోందో చూడండి. ఉదాహరణకు చెప్పాలంటే, Removable Disk (I:) ఇలా అన్నామాట.

* ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. అంటే కీబోర్డు మీద Windows + R క్లిక్ చేసి Run లోకి వెళ్ళి, cmd అని టైప్ చేసి ఒకే చేయాండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది.

* కమాంట్ ప్రాంప్ట్ లో chkdsk I: /r అని టైప్ చేయాలి. ఇక్కడ I అక్షరం మీ మెమోరి కార్డ్ ఉన్న డిస్క్ అన్నమాట. మీ డిస్క్ ఒకవేళ Removable Disk (M:) అయితే M అని, ఇంకే అక్షరంతో ఉంటే అక్కడ ఆ అక్షరాన్ని వాడాలి.

* అంతే, విండోస్ మీ మెమోరి కార్డులో ఉన్న సమస్యలను గుర్తించి రిపేర్ చేస్తుంది.

* ఒక ముఖ్య గమనిక. మీకు అత్యవసరమైన ఫైల్స్ కి మాత్రం ముందే ఓ బ్యాకప్ పెట్టుకొని రిపేర్ చేసుకోండి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. త్రిషని ముద్దుపెట్టుకున్న బాలయ్య

తాజా వార్తలు

 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?
 • ఈ వింత సెక్స్ జబ్బు గురించి ఎప్పుడైనా విన్నారా ?

 • About This Post..మీ మెమోరి కార్డుని మీరే రిపేర్ చేసుకోండి ఇలా

  This Post provides detail information about మీ మెమోరి కార్డుని మీరే రిపేర్ చేసుకోండి ఇలా was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

  How to repair a corrupted memory card ?, memory card, Removable Disk, Windows+R, Command prompt, Backup Reapir

  Tagged with:How to repair a corrupted memory card ?, memory card, Removable Disk, Windows+R, Command prompt, Backup ReapirBackup Reapir,Command prompt,How to repair a corrupted memory card ?,memory card,Removable Disk,Windows+R,,