Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

సెక్స్ వలన వ్యాధులు రాకూడదు అంటే ఈ జాగ్రత్తలు గుర్తుపెట్టుకోండి -How To Prevent STDs And Oral Cancers In Sex Life

Featured

సెక్స్ వలన వ్యాధులు అనగానే మనకు కేవలం ఏయిడ్స్ గుర్తుకువస్తుంది. ఈ జబ్బుకి వైద్యం సరిగా అందుబాటులో లేక మనుషులు ప్రాణాలు వదులుతుండటంతో బాగా ఫేమస్ అయిపోయింది కాని, సెక్స్ వలన సంక్రమించే వ్యాధి అది ఒక్కటే కాదు. ఇంకా చాలా ఉంటాయి. HPI, గొనొర్రియా, చ్లామీడియా, సిఫిల్లీస్, జెనిటల్ హెర్పీస్ .. ఇలా ఇంకెన్నో ఉంటాయి. ఈ సుఖవ్యాధుల వలన ప్రతీ ఏడాది వేలాదిమంది కేవలం తమ సెక్స్ లైఫ్ నే కాదు, ప్రాణాల్ని కూడా కోల్పోతున్నారు. వీటీలో ప్రాణాంతక రొగాలు ఉంటాయి, మనిషిని తల్లి/తండ్రి అవకుండా చేసే రోగాలు కూడా ఉంటాయి. కొన్ని చర్మ సంబంధిత సమస్యలను తీసుకొస్తాయి. జననాంగాలని తీవ్రంగా ఇబ్బందిపెడతాయి. కాబట్టీ సెక్స్ వ్యాధులు / సుఖ వ్యాధుల పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాదు, మీ సెక్స్ లైఫ్ ని, మీ భాగస్వామి జీవితాన్ని కూడా కాపాడుకోవాలి. అందుకోసం మేం చెప్పే జాగ్రత్తలు తీసుకోవాలి.

#1. టెస్టులు :

మొదటిది చాలా సింపుల్ పాయింట్ .. మంచి సెక్సాలాజిస్టుని సంప్రదించి టెస్టులు నిర్వహించుకోవాలి. టెస్టుల్లో చాలారకాలు ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే రక్త పరీక్ష .. దీని వలన సిఫీల్స్ లేదా హెచ్ఐవి ఉందో లేదో తెలిసిపోతుంది. మూత్ర పరీక్ష ద్వారా కూడా కొన్ని రకాల సుఖవ్యాధులు బయటపడతాయి. ఒకవేళ మీ జననాంగాల దగ్గర ఏవైనా గాయలు, పుండ్లు ఉన్నాయి అనుకోండి .. ఆ గాయం లేదా పుండు నుంచి ఫ్లూయిడ్స్ సేకరిస్తారు. వాటిని టెస్ట్ చేసే ఇంఫెక్షన్ ఎలాంటిదో చెబుతారు. సలైవా టెస్ట్ కూడా కొన్ని సందర్భాలలో చేస్తారు.

ఇలా HPI, గొనొర్రియా, చ్లామీడియా, సిఫిల్లీస్, జెనిటల్ హెర్పీస్ .. ఎలాంటి వ్యాధి యొక్క లక్షణాలు కనిపించినా, రిస్క్ లో ఉన్నా, అసలు ఎలాంటి అవకాశం లేకపోయినా, మీ భాగస్వామితో కూడే ముందు ఓసారి టెస్టులు చేయించుకోవడం మంచిది. అవతలివైపు అర్థం చేసుకునే వారే ఉంటే, వారిని కూడా టెస్టులు చేయించుకోమ్మని చెప్పడం ఇంకా మంచిది. ఇద్దరు ఆరోగ్యంగా ఉంటేనే ఆ శృంగార జీవితం సురక్షితం. ఇద్దరిలో ఎవరు అనారోగ్యంగా ఉన్నా, ఇద్దరికి ప్రమాదమే. ఈ టెస్టులు ఒకసారి చేసుకోని ఆపేయకూడదు .. వీలు చిక్కినప్పుడల్లా చేయించుకోవాలి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Telugu News

 • News

  Your Urine Odor should come with these health problems

  By

  ఎలాగైతే మూత్రం యొక్క రంగు మన ఆరోగ్య స్థితిని సూచిస్తుందో, అలాగే మూత్రం యొక్క వాసన కూడా మన ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని...

 • News

  High Court Gave Permission to Baahubali 2

  By

  ఎప్పుడెప్పుడా అని అంతా వెయిట్ చేస్తున్న `బాహుబ‌లి-2` సంద‌డి థియేట‌ర్ల‌లో మొద‌లైంది. బాక్సాఫీస్ పై దండ‌యాత్ర‌కు అమ‌రేంద్ర బాహుబ‌లి సిద్ధ‌మ‌య్యాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా...

 • Genral

  IT officers arrived in Wedding cars to raid P.Chidambaram’s relatives

  By

  నార్మల్ గా ఒక పెద్ద ఇంటి మీద ఇంకమ్ ట్యాక్స్ అధికారులు రేడ్ చేస్తున్నారంటే చాలాసార్లు ముందే అడ్డదారిలో సమాచారం వెళ్ళిపోతుంది....

 • Genral

  How to get rid of mice at your home?

  By

  ఎలుకలు ఇంట్లో ఉండి, ఇటు బియ్యం బాస్తాలని, అటు పిండి బస్తాలని చెల్లాచెదురు చేస్తోంటే ఇల్లాలి కంట్లో కన్నీరు రావడమే తక్కువ....

To Top