జియో సిమ్ ని ఇంటికి ఆర్డర్ చేయడం ఎలా?

వచ్చిన కొత్తలో జియో సిమ్ సర్వీసులు పొందాలంటే వారం పట్టేది.ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లోనే పని అయిపోవడం జరిగేది.

 How To Order A Jio Sim Directly To Your Home?-TeluguStop.com

ఆ తరువాత స్టోర్ కి వెళ్ళిన అరగంటలోనే సిమ్ యాక్టివేట్ చేయడం మొదలుపెట్టారు.ఇప్పుడు ఏకంగా మీ డోర్ కే సిమ్ ని డెలివరి చేస్తాం అని అంటున్నారు.మరి జియో సిమ్ ని మీ ఇంటికి వచ్చేటట్లు ఎలా అర్డర్ చేయాలో తెలుసా?

* మొదట https://www.jio.com/en-in/register-interest ఈ లింక్ మీద క్లిక్ చేసి జియో వెబ్ సైట్ లోకి ఎంటర్ అవండి.అక్కడ మీకు HOUSING COMPLEX / ENTERPRISE అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.మీ అవసరాన్ని బట్టి హౌజింగ్ లేదా ఎంటర్ప్రైజ్ ని సెలెక్టు చేసుకోండి.

* ఆ తరువాత మిమ్మల్ని పర్సనల్ వివరాలు అడుగుతారు.అక్కడ మీ పేరు, చిరునామా, వాడుతున్న మొబైల్ నంబర్, ఈమేయిల్ ఐడి ఇవ్వండి.

* టర్మ్స్ ఆండ్ కండీషన్స్ కి మీరు అంగీకరించాక, జీయో సర్వీసులపై మీకు ఆసక్తి ఉన్నదని చెప్పాక, మీ ఇంటికి ఓ ఎగ్జిక్యూటివ్ టెలి వెరిఫికేషన్ చేసుకోని బయలుదేరుతాడు.

* అతను ఇంటికి వచ్చే సమయానికి మీరు My Jio యాప్ ద్వారా కోడ్ జెనరేట్ చేసుకోని, మీ ఆధార్ కార్డుతొ రెడీగా ఉండాలి.డ్యాకుమెంట్స్ వెరిఫికేషన్ జరిగాక, మీ సిమ్ ని యాక్టివేట్ చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube