Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

జియో సిమ్ ని ఇంటికి ఆర్డర్ చేయడం ఎలా?-How To Order A Jio Sim Directly To Your Home?

వచ్చిన కొత్తలో జియో సిమ్ సర్వీసులు పొందాలంటే వారం పట్టేది. ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లోనే పని అయిపోవడం జరిగేది. ఆ తరువాత స్టోర్ కి వెళ్ళిన అరగంటలోనే సిమ్ యాక్టివేట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా మీ డోర్ కే సిమ్ ని డెలివరి చేస్తాం అని అంటున్నారు. మరి జియో సిమ్ ని మీ ఇంటికి వచ్చేటట్లు ఎలా అర్డర్ చేయాలో తెలుసా?

* మొదట https://www.jio.com/en-in/register-interest ఈ లింక్ మీద క్లిక్ చేసి జియో వెబ్ సైట్ లోకి ఎంటర్ అవండి. అక్కడ మీకు HOUSING COMPLEX / ENTERPRISE అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ అవసరాన్ని బట్టి హౌజింగ్ లేదా ఎంటర్ప్రైజ్ ని సెలెక్టు చేసుకోండి.

* ఆ తరువాత మిమ్మల్ని పర్సనల్ వివరాలు అడుగుతారు. అక్కడ మీ పేరు, చిరునామా, వాడుతున్న మొబైల్ నంబర్, ఈమేయిల్ ఐడి ఇవ్వండి.

* టర్మ్స్ ఆండ్ కండీషన్స్ కి మీరు అంగీకరించాక, జీయో సర్వీసులపై మీకు ఆసక్తి ఉన్నదని చెప్పాక, మీ ఇంటికి ఓ ఎగ్జిక్యూటివ్ టెలి వెరిఫికేషన్ చేసుకోని బయలుదేరుతాడు.

* అతను ఇంటికి వచ్చే సమయానికి మీరు My Jio యాప్ ద్వారా కోడ్ జెనరేట్ చేసుకోని, మీ ఆధార్ కార్డుతొ రెడీగా ఉండాలి. డ్యాకుమెంట్స్ వెరిఫికేషన్ జరిగాక, మీ సిమ్ ని యాక్టివేట్ చేస్తారు.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu

  • Genral

    Medicinal benefits of Snake Venom

    By

    పాము విషయం మనిషిని ఏం చేస్తుంది ? కుదరితే గంటలోపే చంపేస్తుంది. ఎన్ని నిమిషాల్లో, ఎన్ని గంటల్లో మనిషి చనిపోతాడు అనే...

  • Genral

    Download this new google app and win cash everyday

    By

    గూగుల్ ప్లే స్టోర్ రకరకాల యాప్స్ ఉంటాయి. కొన్నిటీతో మనకు చాలా అవసరాలు ఉంటాయి. కొన్నిటిని మనం సరదా కోసం, ఎంజాయ్...

  • Generalphotos

    skipping for weight loss

    By

    ఈ రోజుల్లో బిజీ జీవనశైలి కారణంగా వాకింగ్,రన్నింగ్ చేయటానికి జిమ్ కి వెళ్ళటానికి సమయం ఉండటం లేదు. ముఖ్యంగా ఆడవారికి వారి...

  • Genral

    Everything you should know about PayTM bank

    By

    మొబైల్ వాల్లేట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టించి, రోజుకి కోట్ల ట్రాన్సాక్షన్స్ కి కేంద్రబిందుగా మారిన PayTM ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోకి...

To Top