అంగం సైజు పెద్దగా ఉంటే ఫర్వాలేదు .. లేదంటే ఈ పని చేయకతప్పదు

స్త్రీలలో భావప్రాప్తి అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం.అసలు యోని ప్రేరేపణ లేకుండా కూడా భావప్రాప్తి పొందగలగడం వారి అదృష్టం.

 How To Make Her Happy If Your Penis Size Is Small-TeluguStop.com

అలాగే, పురుషులతో పోల్చుకుంటే అతికష్టం మీద భావప్రాప్తి పొందడం వారి దురదృష్టం .పురుషులకి స్కలనం జరగడానికి ఓ నిమిషమే పట్టవచ్చు ఒక్కోసారి.కాని మహిళలకి అలా కాదు.సమయం కావాలి, అలాగే భావప్రాప్తి కలిగేంత ప్రేరణ కావాలి.దురదృష్టం కొద్ది, ఆమెకు సమయం, ప్రేరణ రెండూ ఇవ్వలేకపోతున్నారు మగవారు.ఏ సర్వే చూసినా, కనీసం 75% మంది ఆడవారు తమకి భావప్రాప్తి సెక్స్ లో పాల్గొన్న ప్రతీసారి కలగదని చెప్పుకొస్తున్నారు.

ఇప్పుడు తాజాగా ఐర్లాండ్ జరిగిన ఓ సర్వే భావప్రాప్తి మీద మరికొన్ని ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టింది.అదేమిటంటే, అంగం సైజు చిన్నగా ఉన్న మగవారి కంటే అంగం సైజు పెద్దగా ఉన్న మగవారు ఆడవారికి సునాయాసంగా భావప్రాప్తి కలిగించగలరట.

ఈ విషయాన్ని ఎవరో చెప్పడం ఎందుకు, స్వయంగా ఆడవాళ్ళే చెబుతున్నారు.అందుకు రెండు కారణాలు చెబుతున్నారు పరిశోధకులు.

ఒకటి, చిన్నగా ఉన్న అంగం కన్నా, పెద్దగా ఉన్న అంగం సెక్సువల్ పెనెట్రేషన్ ఇంకా బాగా చేయగలగడం, రెండూ, ఎలాగైతే వక్షోజాలు పెద్దగా ఉన్న స్త్రీల పట్ల పురుషులు ఎక్కువ కోరిక కలిగి ఉంటారో, అలాగే అంగం పెద్దగా ఉన్న మగవారి మీద స్త్రీలు ఎక్కువ కోరిక కలిగి ఉండటం.రెండిట్లో అసలు కారణం ఏదైనా, అంగం చిన్నగా ఉన్న మగవారికి కష్టాలు తప్పేలా లేవు.

మరి అంగం చిన్నగా ఉన్న మగవారు భావప్రాప్తి సునాయాసంగా కలిగించలేరా అంటే, అలా కాదు.చేయగలరు.

కాని వీరు ఎక్కువగా ఫోర్ ప్లే మీద ఆధారపడాలట.చెప్పాం కదా, యోని ప్రేరేపణ లేకుండా కూడా స్త్రీలు భావప్రాప్తి పొందగలరు అని.భాగస్వామి ఫోర్ ప్లేలో ఎంత ఆరితేరితే, స్త్రీ భావప్రాప్తి పొందడానికి అన్ని అవకాశాలు ఉంటాయి.కాబట్టి, అంగం సైజు మీద దిగులు చెందకుండా ఫోర్ ప్లే టెక్నిక్స్, ఓరల్ సెక్స్ మీద పట్టు సాధించాలి.

“అంగం పెద్దగా ఉన్న మగవారి పట్ల మానసికంగా ఎక్కువ ఆకర్షణ పెంచుకోవడం వలన వారితో ఈజీగా భావప్రాప్తి పొందగలరేమో ఆడవారు.కాని చిన్న సైజు కలిగిన మగవారు ఏం దిగులు చెందాల్సిన పని లేదు.

ఫోర్ ప్లే అంటే ప్రతి స్త్రీకి ఇష్టం.స్త్రీ శరీర నిర్మాణం అలాంటిది.

ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న భాగస్వామి, తన అంగం సైజుతో సంబంధం లేకుండా స్త్రీకి సుఖాన్ని ఇవ్వగలడు” అంటూ అభిప్రాయపడ్డారు డాక్టర్ రిచర్డ్ హర్డెన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube