Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఒంట్లో తెల్ల రక్తకణాలు పెరగాలంటే ఏం చేయాలి ?-How To Increase White Blood Cells Count?

టైఫాడ్, మలేరియా, డెంగ్యూ, లేకోపోనియా .. ఇలాంటి రోగాల బారిన పడిన పేషెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు డాక్టర్లు కామన్ గా చెప్పే విషయం, తెల్ల రక్తకణాలు పడిపోవడం. నిజానికి ఈ రోగాలు రావడం వలన తెల్లరక్తకణాలు పడిపోవడం కాదు, తెల్లరక్తకణాలు అవసరమైనంత లేకపోవడం వలనే ఈ రోగాలు వస్తాయి. మరి తెల్లరక్తకణాలు తగ్గడానికి ఈ రోగాలు రావడానికి సంబంధం ఏమిటి ?

రోగనిరోధకశక్తి అంటే ఏమిటి ? తెల్లరక్తకణాలు ఎక్కువ ఉంటడం. White Blood Cells, అంటే తెల్లరక్తకణాలు మన శరీరాన్ని రోగాలనుంచి కాపాడతాయి. రోగాలు దాగి చేసినప్పుడు వాటి అంతు చూస్తాయి. అదే తెల్లరక్తకణాల సంఖ్య పడిపోయింది అనుకోండి, రోగాల దాడికి అడ్డుకోవడం కష్టం. ఒక మైక్రోలీటర్ రక్తంలో 4500 నుంచి 10000 దాక తెల్లరక్తకణాలు ఉండాలి. ఈ సంఖ్యే తగ్గితే ప్రమాదం. అందుకే తెల్లరక్తకణాల సంఖ్య ఎలా పెంచుకోవాలో చూడండి.

* ఒమేగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తినాలి. ఎందుకంటే ఇవి ఒంట్లో ఫాగోసైట్స్ ని పెంచుతాయి. ఇది కూడా వైట్ బ్లడ్ సెల్స్ లో ఓరకం. ఇవి ఇన్ఫెక్షన్స్ ని, బ్యాక్టీరియాని అడ్డుకుంటాయి. ఒమేగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ ఎక్కువ దొరికే ఆహారాల విషయానికి వస్తే చేపలు, వాల్నట్స్, ఓయ్ స్టర్స్, పాలకూర, సోయా బీన్స్.

Continue Reading
To Top