Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఇంట్లో బల్లి ఉండకూడదు అంటే చేయాల్సిన 8 పనులు-How To Get Rid Of Lizards At Home? Useful Tips

8) ఇతర చిట్కాలు :

* పెప్పర్ స్ప్రే మంటను కూడా తట్టుకోలేవు బల్లులు. వాటితో ఎటాక్ చేయవచ్చు.

* పైన చెప్పినట్లుగా సిట్రస్ జాతితో బల్లికి పడదు. నిమ్మకాయలు కోసి వాసన వచ్చేలా బయటపెట్టండి.

* కాఫీ, తంబాకు వాసన కూడా వాటికి పడదు. కాఫీ, పౌడర్ – తంబాకు కలిపి వాసమ వచ్చేలా పెట్టండి.

* పిల్లికి బల్లి భయపడుతుంది. మీకు పిల్లులని పెంచుకునే అలవాటు ఉంటే పెద్దగా బెంగ అక్కరలేదు.

* ఆపిల్ సైడర్ వెనిగర్ వాసన కూడా వాటికి పడదు. కాటన్ బాల్స్ లో వెనిగర్ పోసి బల్లి వచ్చే చోట పెట్టండి.

* ఇవన్ని చేయడానికి బద్ధకంగా ఉంటే మాత్రం, బల్లి కనబడగనే లైట్స్ ఆఫ్ చేయండి. ఆహారం దొరక్క అవే బయటకి వెళ్ళొచ్చు.

Continue Reading
More Posts
To Top