Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

చెవులు శభ్రపరుచుకోవాల్సిన మంచి పద్ధతులు-How To Clean Your Ears In A Healthy Way

* హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా సలువుగా గులిమిని కరిగించి బయటకి తెస్తుంది. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి చుక్కలు చెవులో వేసుకోని పది-పదిహేను నిమిషాలు అలానే ఉంచి, ఆ తరువాత కాటన్ బాల్స్ తో శుభ్రం చేసుకోండి.

* మన తెలుగు ఇళ్ళలో వాడే చిట్కానే ఇది. కొబ్బరినూనెని కూడా చెవులు శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించవచ్చు. కొన్ని చుక్కలు చెవిలో వేసుకోని పదిహేను నిమిషాలు ఓపిగ్గా ఉండి కడిగేసుకుంటే చాలు.

* రెండు చెంచాల నీటిలో పావు చెంచాడు బేకింగ్ సోడా కలుపుకోని, 3,4 చుక్కలు చెవిలో వేసుకోని పదిహేను నిమిషాలు అలానే ఉంచి కడిగేసుకోండి.

* గ్లిజరీన్ కూడా సలువుగా గులిమిని తలగిస్తుంది. కాటన్ బాల్స్ తో గ్లిజరీన్ చుక్కలు వేసుకోని కేవలం 5 నిమిషాలు ఉంచినా చాలు, గ్లిజరీన్ తన పని తను చేసుకుంటుంది.

* ఎప్పుడూ కూడా ఇనుముతో చేసిన వస్తువలు చెవిలో ఉపయోగంచవద్దు. ఈ చిట్కాలను పాటిస్తూ కేవలం కాటన్ బాల్స్ ఉపయోగించండి. రిస్క్ ఎందుకు అనిపిస్తే డాక్టర్ దగ్గరికే వెళ్ళండి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • Devotional

    Why do Hindus apply turmeric on threshold of houses

    By

    ఈమధ్యకాలంలో సీటిల్లో పట్టించుకోవడం లేదు కాని, ఇంటి గడపకు పసుపు రాసి ఉండటం ఓ ఆచారం. కాని ఇలాంటి పద్ధతులని కేవలం...

  • News

    Balakrishna Eye on Penamaluru Constituency

    By

    ఏపీలోని అనంత‌పురం జిల్లా హిందూపురం పేరు చెపితే టీడీపీకి ఎంత కంచుకోటో చెప్ప‌క్క‌ర్లేదు. టీడీపీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి అక్క‌డ టీడీపీ ఓట‌మి...

  • Genral

    Why we Shouldnt Pour Laundry Water on Feet

    By

    సాధారణంగా చాలా మంది స్త్రీలు బట్టలు ఉడికాక ఆ నీటిని కాళ్ల మీద పోసుకుంటూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు....

  • News

    DJ – Duvvada Jagannatham story leaked

    By

    మాస్ యాక్షన్ సినిమాలని బాగా హ్యాండిల్ చేస్తాడని హరీష్ శంకర్ కి పేరుంది. మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్...

To Top