మగవారికి, మహిళలకి భావప్రాప్తిలో ఉన్న తేడాలు

సెక్స్ లైఫ్ కి వరం లాంటిది భావప్రాప్తి.ఇది దొరకనిదే సెక్స్‌ లో మజా లేదు.

 How Orgasm Differs In Male And Female-TeluguStop.com

దీనికోసమే ఇటు మగవారు, అటు ఆడవారు వెంపర్లాడేది.భావప్రాప్తి కొన్ని సెకన్లు ఉండొచ్చు, ఒక నిమిషం ఉండొచ్చు.

కాని ఆ కొద్దికాలం రెండు శరీరాలు, రెండు మనసులు పొందే ఆనందం మాటలకు అందనిది.కాని ఈ భావప్రాప్తి స్త్రీ, పురుషులిద్దరికి ఒకేలా ఉండదు.

చాలా తేడాలుంటాయి.

పురుషులకి సెక్స్ మొత్తంలో ఒకేసారి భావప్రాప్తి కలుగుతుంది.

అది స్కలనం జరిగేటప్పుడు.కాని స్త్రీలు అలా కాదు.

స్కలనం లేకుండా, కొద్దికొద్దిగా పలుమార్లు భావప్రాప్తి పొందగలరు.ఒక్కసారి భావప్రాప్తి కలిగాక, మళ్ళీ సెక్స్ చేయడానికి పురుషుని శరీరం చాలాసేపు సహకరించటం కష్టం.

కాని స్త్రీ శరీరం అలా కాదు.మళ్ళీ శృంగారానికి పెద్దగా సమయం తీసుకోకుండానే సిద్ధపడిపోతుంది.

భావప్రాప్తి సమయంలో స్తీ కన్నా పురుషుడి రక్తపోటు ఎక్కువగా ఉంటుంది.అందుకే పురుషులు శృంగారంలో త్వరగా అలసిపోతారు.

పెళ్ళి అయిన కొత్తల్లోనే పురుషుడు భావప్రాప్తి పొందగలడు.కాని చాలామంది స్తీలు పెళ్ళైన కొత్తల్లోనే భావప్రాప్తి పొందలేరు.

సమయం తీసుకోని శృంగారాన్ని ఆస్వాదిస్తారు.

శరీరంపై స్పర్శ లేకుండా, కేవలం ఊహల ద్వారా కూడా స్త్రీలు భావప్రాప్తి పొందగలరు.

అలాగే వక్షోజాలను ప్రేరేపించడం వలన కూడా స్త్రీలు భావప్రాప్తి పొందగలరు.పురుషుడు అలా కాదు.

అతని అంగాన్ని ప్రేరేపించాల్సిందే.ఇక ముఖ్యవిషయం .స్త్రీలకన్నా, పురుషులు త్వరగా క్లయిమాక్స్ కి చేరుకునే అవకాశం ఎక్కువ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube