Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

రోజుకి ఎంతసేపు సెక్స్ చేస్తే ఆరోగ్యానికి మంచిది?-How Much Time In Sex Per Day Is Good For Health?

ఇంటర్ కోర్స్ సాధారణంగా ఎంతసేపు జరగవచ్చు? మహా అయితే, ఓ పదినిమిషాలు, అతికష్టం మీద ఇరవై నిమిషాలు? అంతేనా అంటే ఈ విషయంలో మగవారిని తప్పుబట్టలేం, శరీర నిర్మాణం అలాంటిది. అసలు స్కలనాన్ని అంతసేపు ఆపుకోవడం కూడా కష్టతరమే. అలాంటి చిన్న సెషన్ లో ముగిసిన శృంగారం కూడా ఆరోగ్యానికి మంచిదే అయినా, ఇంటర్ కోర్స్ నిడివి పెంచుకుంటూ పోవడం ఇంకా మంచిదని చెబుతున్నారు డాక్టర్లు .. ఎందుకంటే ?

ఇంటర్ కోర్స్ కాలరీలని ఖర్చుచేస్తుందని మనకి తెలుసు. ఇంటర్ కోర్స్ లో (అంగప్రవేశం తరువాతి చర్య) ప్రతీ నిమిషానికి 3.5 కాలరీలు ఖర్చు అవుతాయట. అంటే గంటకి 210 కాలరీలు అన్నమాట. చూసారా? ఓ గంట శృంగారం శరీరానికి ఎంత మేలు చేస్తుందో? అదే ఇంటర్ కోర్స్ ని ఓ పదిహేను నిమిషాల్లో ముగించారు అనుకోండి కేవలం 52.5 కాలరీలు ఖర్చు అవుతాయి. అదే పది నిమిషాల లోపే ముగిస్తే ఇక చెప్పేదేముంది.

కాని మగవారందరిని కెమికల్ రియాక్షన్స్ ఒకేలా ఉండవు కాబట్టి అందరు ఎక్కువసేపు శృంగారించలేరు. కాని కాలరీలు ఖర్చు అయితే మన ఒంటికే మంచిది కదా. కాబట్టి బరువు, కొవ్వు తగ్గించాలనుకునేవారు సాధ్యమైనంత వరకు సెక్స్ సెషన్ ని పొడిగించుకుంటూపోతేనే మంచిదట.

మరి పది – పదిహేను నిమిషాలకి మించి సెషన్ ని కొనసాగించలేకపోతే ఏం చేయాలి? ఇదే కదా మీ డౌటు? చాలా సింపుల్ .. మీ వీలుని బట్టి రోజుకి మూడు – నాలుగు సెక్స్ సెషన్స్ ప్లాన్ చేసుకుంటే చాలు. ఇలా చేస్తే, భాగస్వాములు తమ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. రోజుకి కనీసం రెండు సార్లు సెక్స్ దంపతులు శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. వీటికి మింది ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.

Continue Reading

More in Featured

  • HEALTH TIPS

    How to cut down fat in women breasts ?

    By

    ఒంట్లో ఏ భాగం లో ఉన్న , కొవ్వు అనేది ఏరకంగాను మంచిది కాదు. కాని మనం కేవలం పొట్టలో కొవ్వుని...

  • HEALTH TIPS

    How should a pregnant women protect baby from disabilities

    By

    ప్రతీ ఏడాది వేలకొద్దీ కానుపుల్లో పిల్లలు ఊహించని విధంగా పుడుతున్నారు. అన్నిసార్లు జెనిటిక్ సమస్యలే ఉండవు, చాలావారకు బయట నుంచి తెచ్చుకున్న...

  • HEALTH TIPS

    How to increase semen volume

    By

    అంగస్తంభన లేమి, శీఘ్రస్కలనం .. వీటి తరువాత మగవారు సెక్స్ జీవితంలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య వీర్యం తక్కువగా రావడం....

  • HEALTH TIPS

    How to get rid of skin problems with Guava leaves

    By

    జామకాయలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని, ఇది మంచి జీర్ణశక్తి కోసం, మెటబాలిజం రేటు కోసం తినాల్సిన ఫలం అని...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..