Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సెక్స్ ఎంతసేపు కావాలి అమ్మాయిలకి ? మగవారి స్టామినా ఎంత ఉండాలి ?-How Much Time A Guy Should Last In Bed ?

Telugu Health Tips

స్టామినా అంటే ఏమిటి ? చాలాసార్లు ఈ పదం గురించి వింటుంటాం కదా. సెక్స్ స్టామినా అని, మగతనం అని .. ఇంకేదో అని అంటుంటారు ? ఈ స్టామినా అంటే ఏమిటి ? సాధారణ భాషలో అయితే, మగవారు ఎంతసేపు సెక్స్ చేయగలరో, దాన్నే స్టామినా అని అంటారు. ఇంకోమాటలో చెప్పాలంటే, ఎంతసేపు స్కలించకుండా సెక్స్ చేయగలరో, దాన్నే స్టామినా అని అంటారు. మరి సగటున ఎంత సెక్స్ స్టామినా ఉండాలి మగవారికి ? అమ్మాయిలు ఎంతసేపు సెక్స్ (అంగప్రవేశం జరిగిన తరువాత జరిగే చర్య) ని కోరుకుంటారు ? ఎంతసేపు మగవారు తమ స్కలనాన్ని ఆపుకోవాలని కోరుకుంటారు ?

ఈ విషయం మీద తమ స్పందన తెలియజేసారు అమ్మాయిలు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సర్వేలో ఓట్లు వేసారు. సర్వేలో పాల్గొన్న ఆడవారిలో 67% మంది ఆడవారు తమ భాగస్వామి బెడ్ మీద పది నిమిషాలకి ఎక్కువ నిలవలేకపోతాడని తెలపడం విచిత్రం. అందుకే, సెక్స్ ఎక్కువసేపు కోరుకున్నారు స్త్రీలు. 5 నిమిషాల లోపు అనే ఆప్షన్ కి కేవలం 5% ఓట్లు పడగా, 5-10 నిమిషాల ఆప్షన్ కి 12% ఓట్లు పడ్డాయి. ఇక 10-20 నిమిషాల ఆప్షన్ కి 43% ఓట్లు పడగా, 20 నిమిషాలకు పైగా అనే ఆప్షన్ కి మిగిలిన 40% ఓట్లు పడ్డాయి. దీనర్థం .. మహిళలు కనీసం 10 నిమిషాలైనా, తమ భాగస్వామి సెక్స్ చేయాలని, లేదా స్కలనాన్ని ఆపుకోవాలని కోరుకుంటున్నారు.

అదే ఫోర్ ప్లే విషయానికి వస్తే, సగటున ఆరగంట ఫోర్ ప్లేని కోరుకుంటున్నారు స్త్రీలు. ఫోర్ ప్లే ఎక్కువసేపు చేయగలిగితే, సెక్స్ 5 నిమిషాల్లో ముగించినా ఫరవాలేదట. కాని ఫోర్ ప్లే తక్కువసేపు చేసి, సెక్స్ ని త్వరగా ముగిస్తే చాలా చిరాగ్గా ఉంటుందట. మొత్తం మీద అమ్మాయిలు కోరుకునేది సగటున ఓ ఇరవై నిమిషాల ఫోర్ ప్లే, కనీసం పది నిమిషాల సెక్స్. ఇదేనండి .. ఒక అమ్మాయి మగవాడి నుంచి ఆశించే సెక్స్ స్టామినా.

Continue Reading

More in Telugu Health Tips

  • HEALTH TIPS

    Periods protect women from a danger that men are prone to

    By

    ఐరన్ ఒంటికి మంచిది. రక్తం పుట్టేదే దీని వలన కదా. అందుకే రోజుకి 18-20 మిల్లిగ్రాముల ఐరన్ యుక్తవయస్సులోకి వచ్చిన శరీరానికి...

  • HEALTH TIPS

    5 beauty benefits regular sex can give

    By

    సెక్స్ అనే ఒక పని, మన జీవితంలో ఎన్నివిధాలుగా పనికివస్తుందో ! ఇటు భాగస్వాముల మధ్య అనోన్యత, ప్రేమ పెంచే సాధనం...

  • HEALTH TIPS

    Amazing benefits of Ice Apple or Munjalu

    By

    ఈ ఎండకాలంలో ప్రకృతి మనకు అందించిన వరం లాంటిది తాటి ముంజ. సింపుల్ గా వీటినే ముంజలు అని అంటారు. ఆంగ్లంలో...

  • HEALTH TIPS

    Healthy benefits of Sugar Cane juice

    By

    ఇది ఎండకాలం .. ఈ కాలంలో మామిడికాయ ఎంత ఫేమసో, చెరుకు కూడా అంటే ఫేమస్. బయట ఎక్కడ చూసినా సరే...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..