దీపారాధన కుందిలో ఎన్ని వత్తులు వేయాలి ?

సాధారణంగా ప్రతి ఒక్కరికి దీపారాధన చేసే సమయంలో ఎన్ని వత్తులు వేయాలనే విషయంలో సందేహం రావటం సహజమే.దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 2 వత్తులు లేదా 5 వత్తులు ఎన్నిఐన  సరే దానికి సమాధానం 5 వత్తులు.ఉత్తమం అని పెద్దలు చెప్పుతూ ఉంటారు.

 How Many Cotton Wicks To Be Used While Lighting The Lamp1, Lamp ,cotton Wicks ,-TeluguStop.com

మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని , రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మ వృద్ధిలకూ,అయిదోవది వంశాభివృద్ధికి అని చెప్తారు.దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పని సరిగ్గా  వుండాలనేది ఒక నియమం అని చెప్పవచ్చు.

అయితే చాలా మంది 5 వత్తులను వేసి దీపారాధన చేస్తూ ఉంటారు.

How Many Cotton Wicks To Be Used While Lighting The Lamp1, Lamp ,cotton Wicks , Deeparadhana , Pooja , 5 Cotton Wicks, Hindus , Tradition - Telugu Cotton, Deeparadhana, Hindus, Pooja

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube