Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

కంటి కింద నల్లటి వలయాలకు చెక్ పెట్టాలంటే.... సులభమైన చిట్కా-Home Remedies To Remove Dark Circles Naturally

Telugu Health

ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు కంటి చుట్టూ బాదం ఆయిల్ లేదా బాదాం క్రీమ్ రాసి సున్నితంగా మసాజ్ చేసే మంచి ఫలితం ఉంటుంది.

గ్లిజరిన్,ఆరెంజ్ జ్యుస్ సమపాళ్లలో తీసుకోని బాగా కలిపి కంటి చుట్టూ రాయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే నిదానంగా నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. ఈ ఇంటి నివారణ చాలా బాగా పనిచేస్తుంది.

నిమ్మరసం,టమోటా రసం సమపాళ్లలో తీసుకోని బాగా కలిపి కంటి చుట్టూ రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బంగాళాదుంప రసాన్ని తీసి కంటి చుట్టూ రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • Health

    Who should use Palm Oil and who shouldn’t?

    By

    మనం వంటల్లో వాడే నూనే మన శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మనం వాడే ఆయిల్ ని బట్టే కొవ్వు...

  • Health

    How to make a homemade face pack for oily skin

    By

    వేసవి కాలంలో మండే ఎండలలో వేడి గాలులు,ఉక్కపోత, దాహం వంటి సమస్యలు ఉంటాయి. వీటితో పాటు చర్మం జిడ్డుగా బంకగా ఉంటే...

  • Health

    Healing Foods That Fight Back Pain Naturally

    By

    ఈ మధ్య కాలంలో వెన్ను నొప్పి అనేది అందరినీ వేదించే సమస్యలలో ఒకటిగా ఉంది. ఈ వెన్ను నొప్పి రావటానికి అధిక...

  • Health

    The diet you should follow after deciding to be a pregnant

    By

    గర్భం దాల్చడం, ఓ ప్రాణానికి జన్మనివ్వడం, తల్లి అనిపించుకోవడం … ఈ భావోద్వేగాలే స్త్రీ జన్మని సంపూర్ణం చేస్తాయి. అందుకే తల్లి...

To Top