అంగస్తంభన సమస్యలు పోవాలంటే ఇవి తినండి

శృంగారం సంతృప్తికరంగా జరగాలంటే అతిముఖ్య అవసరం అంగస్తంభన.పురుషాంగం మగవాడి మాట వినకపోతే, భాగస్వామి కూడా మాటవినదు.

 Home Foods For Good Penis Erection-TeluguStop.com

ఎందుకంటే అంగస్తంభన లేనిది మహిళలు భావప్రాప్తి పొందలేరు.అంగస్తంభన బాగా ఉండటం కోసం కొన్ని ఆహారాలు ఉన్నాయి.

అవేంటో చూద్దాం.

* వెల్లుల్లి – వెల్లులి రక్త ప్రసరణను మేరుగుపరుచుతుంది.

అంతేకాకుండా అంగస్తంభనకు ఉపయోగపడే టెస్టోస్టీరోన్ హార్మోన్ లెవెల్స్ పెంచి మంచి ఫలితాలను చూపిస్తుంది .

* గుల్లలు – గుల్లల్లో ఉండే విటమిన్ డి, మగ్నేషియం , కాపర్ మరియు సేలేనియం టెస్టోస్టీరోన్ ని బాగా ఉత్పత్తి చేసి అంగస్తంభన సమస్యలను దూరం చేస్తాయి.

* దుంపలు – దుంపల్లో ఉండే నైట్రేట్ రక్తప్రసరణను మెరుగుపరిచి, కండరాలలో బలం పెంచుతుంది.అంగస్తంభన కు ఇది చాలా మంచిది.

* డార్క్ చాకొలేట్ – చాకొలేట్ అనగానే క్యాండీ చాకొలేట్ అనుకోకండి.స్వచ్చమైన, డార్క్ చాకొలేట్ పురుషాంగానికి ఏంతో మేలు చేస్తుంది .ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ జనానంగాల్లో రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి.

* కారం – కారం అంటేనే బ్లడ్ ప్రెషర్ పెంచేది.

కారం ఎంత ఎక్కువ తింటే, టెస్టోస్టీరోన్ హార్మోన్ అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

* దానిమ్మ – దానిమ్మలో ఉన్న అంటిఆక్సిడెంట్స్ ఇంత మొత్తంలో మరో ఫలంలో ఉండవు.

ఈ ఒక్క పండు మీ సెక్స్ లైఫ్ నే మార్చేస్తుంది.

ఆ మందులు ఈ మందులు వాడకుండా , ఇంట్లోనే కూర్చొని మీ సమస్యతో పోరాడండి ! సుఖసంసారం మీ సొంతం .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube