ఫేస్ బుక్ మెసెంజర్ లో ఇలాంటి ఫీచర్లు ఉన్నాయని తెలుసా ?

వాట్సాప్ ని కొనుగోలు చేయకముందు, బిబిఎమ్ కి మంచి డిమాండ్ ఉన్నప్పుడే ఫేస్ బుక్ మెసెంజర్ ని వదిలింది.తొలుత చాలామంది దీన్ని వ్యతిరేకించినా, మెల్లిమెల్లిగా మెసెంజర్ ఆప్ ని వాడటానికి అలవాటు పడిపోయారు.

 Hidden Features In Facebook Messenger-TeluguStop.com

అయితే ఫేస్ బుక్ మెసెంజర్ లో కేవలం మెసెజ్, ఫోటోలు పంపడమే కాదు, ఇంకా ఎన్నో చెయొచ్చు.మెసెంజర్ లో దాగున్న ఆ ఫీచర్స్ ని చదివి తెలుసుకోండి.

* చాలామందికి తెలియని విషయమేమిటంటే, ఫేస్ బుక్ మెసెంజర్ నుంచి, 15 సెకన్లు, దానికన్నా తక్కువ నిడివి ఉన్న విడియోలను పంపొచ్చు.

* ఫేస్ బుక్ మెసెంజర్ లోకి త్వరలోనే హెల్త్ రిపోర్టులు, వెదర్ రిపోర్టులు తెలుసుకునే సౌలభ్యం త్వరలోనే రానుంది.

* మెసెంజర్ లో బాస్కేట్ బాల్ గేమ్ దాగుందన్న విషయం తెలుసా.బాస్కేట్ బాల్ ఎమోజి సెండ్ చేయడం ద్వారా ఈ గేమ్ ని మొదలుపెట్టొచ్చు.

* మీ స్నేహితులతో ముచ్చట్లు పెడుతూ చాట్ చేసుకోవచ్చు తెలుసా.@fbchess అని టైప్ చేసి, చెస్ కోడ్స్ ద్వారా చెస్ ఆడుకోవచ్చు.

* సాకర్ ఇమోజి పంపడం ద్వారా మీరు ఫుట్ బాల్ కూడా ఆడుకోవచ్చు.

* డాలర్ బటన్ నొక్కి, ఆ తరువాత సూచనలు పాటిస్తూ, డబ్బులు పంపుకోవచ్చు.

చెల్లింపులు చేయవచ్చు.

* వాట్సాప్ లాగానే చాట్ ని మ్యూట్ లో పెట్టొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube