లిప్‌లాక్‌కు సై అంది

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా.ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన ‘జోరు’ సినిమా పెద్దగా సక్సెస్‌ను తెచ్చి పెట్టలేక పోయింది.

 Rashi Khanna Lip Lock With Gopichand-TeluguStop.com

‘జోరు’ ఫ్లాప్‌తో ఈమెకు ఆఫర్లు రాలేదు.దాంతో అందాల ఆరబోతకు మరియు లిప్‌లాక్‌ సన్నివేశాలకు సిద్దం అయ్యింది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ అమ్మడు ‘జిల్‌’ మూవీలో గోపీచంద్‌తో లిప్‌లాక్‌ చేసి, త్వరలో యూత్‌ ప్రేక్షకుల్లో హీట్‌ను పెంచేందుకు సిద్దం అవుతోంది.‘జిల్‌’ మూవీలో లిప్‌లాక్‌తో పాటు గ్లామరస్‌గా కూడా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.

స్వయంగా ప్రభాస్‌ ఈ సినిమాలో రాశి ఖన్నా చాలా గ్లామరస్‌గా కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు అంటూ ఏ రేంజ్‌లో ఈ అమ్మడు అందాల విందు చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ అమ్మడు ఈ సినిమా తర్వాత పెద్ద పెద్ద ఆఫర్లను ఆశిస్తుంది.

‘జిల్‌’ సక్సెస్‌ అయ్యి, ఈమె గ్లామర్‌కు మరియు లిప్‌లాక్‌కు క్రేజ్‌ వస్తే తప్పకుండా ఈమెకు స్టార్‌ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చే అవకాశముందని సినీ విశ్లేషకులు అంటున్నారు.‘జిల్‌’ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube