Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

బెంగ‌ళూరు ఫామ్ హౌస్‌లో క్రికెట‌ర్‌తో దొరికేసిన హీరోయిన్‌-Heroine Caught With Cricketer In Bangalore Farm House

ఆమె తెలుగు, త‌మిళ భాష‌ల్లో చాలా సినిమాల్లో న‌టించిన ఓ సీనియ‌ర్ హీరోయిన్‌. తెలుగులో న‌లుగురు అగ్ర హీరోలు అయిన చిరు, బాల‌య్య‌, నాగ్‌, వెంకీల‌తో పాటు కుర్ర హీరోలంద‌రితోను క‌లిసి న‌టించింది. ఆమె వ‌య‌స్సు మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువుతున్నా కూడా ఆమె ఛాన్సులు ద‌క్కించుకుంటోంది. తెలుగులో సీనియ‌ర్ హీరోల‌కు ఆమె ఇప్పుడు మంచి ఆప్ష‌న్‌గా మారింది.

తాజాగా ఆమె బాల‌య్య‌తో మంచి ఛాన్సులే కొట్టేస్తోంది. ఆమె ఇప్ప‌ట‌కీ అదే హాట్‌నెస్ మెయింటైన్ చేస్తోంది. ఈ హాట్ బ్యూటీ గురించి ఓ వార్త ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో జోరుగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ బ్యూటీ ఇప్పుడు ముంబయి-బెంగళూరు మధ్య తెగ ట్రిప్పులు మీద ట్రిప్పులు వేసేస్తోంద‌ట‌.

ఈ ముదురు ముద్దుగుమ్మ ఓ క్రికెట‌ర్‌తో ఇప్పుడు డేటింగ్ చేస్తోంద‌న్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీకెండ్స్ వ‌స్తే చాలు ఆమె బెంగ‌ళూరు శివార్ల‌లోని ఓ ఫామ్ హౌజ్‌కు చేరుకుని స‌ద‌రు క్రికెట‌ర్‌తో రాస‌లీల‌ల్లో మునిగి తేలుతోంద‌ని తెలుస్తోంది. ఈ సీనియ‌ర్ హీరోయిన్ చేతిలో ప్ర‌స్తుతం చాలా సినిమాలే ఉన్నాయి.

హీరోయిన్ ఛాన్సులు, ఐటెం సాంగుల‌తో బాగానే సంపాదిస్తున్నా ఇప్పుడు ఈ అడ్డ‌దారులు తొక్కుతోంది. స‌ద‌రు హీరోయిన్ త‌ర‌చూ వీకెండ్స్‌తో ఆ ఫామ్ హౌస్‌కు వస్తుండ‌డం కొంద‌రి కంట ప‌డిపోవ‌డంతో ఈ అమ్మ‌డు వ్య‌వ‌హారం బట్ట‌బ‌య‌లు అయ్యింది.

Continue Reading
To Top