హీరోను కేర్ చేయ‌ని మారుతి....

ఈరోజుల్లో సినిమాతో చిన్న ద‌ర్శ‌కుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన మారుతి వ‌రుస విజ‌యాల‌తో మంచి పోజిష‌న్‌కు చేరుకున్నాడు.రీసెంట్‌గా భ‌లే భ‌లే మ‌గాడివోయ్ వంటి స‌క్సెస్ కొట్టాడు.

 Hero Raj Tarun Wants A Chance From Director Maruthi-TeluguStop.com

త్వ‌ర‌లోనే విక్ట‌రీ వెంక‌టేష్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.అయితే మారుతి ఈమ‌ధ్య సెల‌క్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

మంచి స‌క్సెస్‌లో ఉన్న త‌ను మారుతితో సినిమా చేయాల‌ని చూస్తుంటే ఆయ‌న చేయ‌డం లేద‌ని, అస‌లు ప‌ట్టించుకోవ‌డంం లేద‌ని ఓ యంగ్ హీరో వేదిక‌పై వా పోయాడు.

ఉయ్యాలా జంపాల‌, సినిమా చూపిస్త‌మావ‌, రీసెంట్‌గా కుమార్ 21ఎఫ్‌తో హ్య‌ట్రిక్ హిట్ కొట్టిన రాజ్‌త‌రుణ్ ఇప్పుడు మారుతితో సినిమా చేయాల‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాడు.

మారుతితో సినిమా చేయాల‌ని డైరెక్ట్‌గా ఆయ‌న్ను అడిగినా మారుతి నవ్వుతూ ఊరుకుంటున్నాడట.ఈ విష‌యాన్ని హీర రాజ్ త‌రుణ్ స్వ‌యంగా ఓ వేడుక‌లో తెలియ‌జేశాడు.

నిజానికి మారుతి, రాజ్ త‌రుణ్ చాలా క్లోజ్‌గా ఉంటారు.కానీ సినిమా చేయ‌డం లేదు.

మ‌రి కార‌ణాలేంటో మారుతికే తెలియాలి.త్వ‌ర‌లోనే రాజ్ త‌రుణ్ సీత‌మ్మ అందాలు-రామ‌య్య సిత్రాలు చిత్రంతో సంద‌డి చేయ‌నున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube