నితిన్ కి పెళ్ళి కుదిరిందా?

వచ్చే ఏడాది ఇండస్ట్రీలో పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు నితిన్.వయసు మూడు పదులు దాటుంది.

 Nithin To Get Married Soon?-TeluguStop.com

సరిగ్గా చెప్పుకుంటే 33 ఏళ్ళు నితిన్ కి.ఇంతవరకు ఏ హీరోయిన్ తో ప్రేమలో పడలేదు .పెళ్లీ ఇప్పుడు అప్పుడు అన్నట్లు ఒక వార్త కూడా చెప్పలేదు.అయితే నితిన్ కి త్వరలోనే పెళ్ళి అవబోతున్నట్లు ప్రకటించింది సమంత.

ఈరోజు నితిన్ పుట్టినరోజు.బర్త్ డే విషెష్ చెప్తూ, నితిన్ స్వీట్, నిజాయితీ గల మనిషి, సరదా మనిషి అని అంటూనే, త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నాడు అని అనేసింది.

దీన్ని నితిన్ ఖండించాడా అంటే లేదు.సింపుల్ గా ” యూ ఆర్ మ్యాడ్ ” అనేసాడు.

మరి నిజాంగానే నితిన్ కి పెళ్లి కుదిరిందా, త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నాడా లేక ఈ ఇద్దరు నటిస్తున్న “అ.ఆ” లో ఎదైనా పెళ్ళి సన్నివేశం త్వరలోనే చిత్రీకరించబోతున్నారా! ఎంటో ఈ సినిమా వాళ్ళు .ఏం చేసినా .పబ్లిసిటియే అనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube