హీరోయిన్ నడుము మీద కన్నేసిన నాని

మగువ నడుములో ఇంద్రజాలం లేకపొతే, వేల సంవత్సరాల నుంచి శిల్పులు, కవులు ఎందుకు దాని మీద పడుతున్నారు.నడుము వర్ణించమంటే ఏ కవి కలమైనా పాదరసంలా పరుగు పెట్టాల్సిందే.

 Nani In All Praise Of Raashi Khanna’s Hip-TeluguStop.com

అందుకే మన దర్శకులు హీరోయిన్ నడుమందాలను కావాల్సినంతగా వడ్డిస్తూ ఉంటారు సినిమాల్లో.ఇక రాశి ఖాన్న అందం గురించి చెప్పేదేముంది.

మరి అలాంటి అందగత్తె నడుము చూస్తే … హీరోలే పడిపోతోంటే , మన లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి.


రాశి ఖన్నా నడుము ఫ్యాన్స్ లోకి కొత్తగా హీరో నాని వచ్చి చేరాడు.

నిన్న సాయి ధరం తేజ్ “సుప్రీమ్” ఆడియో ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే కదా.ఈ చిత్రంలో ఒకప్పటి చిరంజీవి పాట ” అందం హిందోళం” సాంగ్ ని రీమిక్స్ చేసారు.విడియో సాంగ్ అదిరిపోయింది అనుకోండి.ఈ విడియో సాంగ్ నానికి రెండు కారణాల వల్ల నచ్చిందట.ఒకటి మెగాస్టార్ చిరంజీవి పాట కావడం వలన.మరొకటి పాటలో రాశి ఖాన్నా నడుము చూపించడం వలన.రాశి నడుము చూడగానే నానికి విజిల్ వేయాలని అనిపించిందట.నాని ఇలా పొగుడ్తూ ఉంటే రాశి తెగ మురిసిపోయింది.

నాని పొగిడాడు,రాశి కూడా మురిసిపోయింది .ఈ విషయం ఇలానే ఉంటే చాలు.వాళ్ళిద్దరికీ లేని ఇబ్బంది సోషల్ మీడియా జనాలకు, మహిళా సంఘాలకు రాకపోతే చాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube