వంశీ ఫ్యాషన్ డిజైనర్ సుమంతే..! -Hero Fixed For Vamsi ‘Fashion Designer’ 4 months

Fashion Desinger Hero Fixed For Vamsi 'Fashion Designer' Ladies Tailor Ms Raju Sumanth Ashwin Vamshi Photo,Image,Pics-

సీనియర్ దర్శకుడు వంశీ ఎప్పటినుండో తీయాలని ఆశగా ఎదురుచూస్తున్న లేడీస్ టైలర్ సీక్వల్ ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాకు ఎట్టకేలకు హీరో ఫిక్స్ అయ్యాడు. బడా ప్రొడ్యూసర్ ఎం.ఎస్ రాజు తనయుడిగా ఎంట్రీ ఇచ్చి కుర్ర హీరోల్లో తనకంటూ ఓ డిఫరెంట్ స్టైల్ కోసం ప్రయత్నిస్తున్న సుమంత్ అశ్విన్ ఫైనల్ గా వంశీ కంట్లో పడి ఫ్యాషన్ డిజైనర్ గా మారుతున్నాడు. మొదట్లో ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా చేస్తాడని వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో కాని రాజ్ తప్పుకుని సినిమాలో సుమంత్ జాయిన్ అవుతున్నాడు.

ఇక కొంతకాలంగా సరైన సక్సెస్ రేటు కొనసాగించలేని సీనియర్ దర్శకుడు వంశీ మళ్లీ తీయబోయే ఫ్యాషన్ డిజైనర్ తో ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన లాస్ట్ మూవీ ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ సినిమా అట్టర్లీగా పోవడంతో వంశీ సినిమా అంటే బాబోయ్ అనేస్తున్నారు హీరోలు. కాని సుమంత్ మాత్రం కథ మీద నమ్మకం ఉంచి ఈ సీక్వల్ కు సిద్ధమయ్యాడు. ఫలితం ఎలా ఉండబోతుందో ఏమో కాని సుమంత్ చేయబోయే ఈ ఫ్యాషన్ డిజైనర్ సినిమా మీద మంచి క్రేజ్ మాత్రం వచ్చిందని చెప్పాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఇక ఆ హీరోయిన్ కి ఫ్లాప్ అనేదే రాదా ?

About This Post..వంశీ ఫ్యాషన్ డిజైనర్ సుమంతే..!

This Post provides detail information about వంశీ ఫ్యాషన్ డిజైనర్ సుమంతే..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Hero Fixed For Vamsi 'Fashion Designer' , Vamshi, Fashion Designer, Sumanth Ashwin, Ladies Tailor, MS Raju, Fashion Desinger

Tagged with:Hero Fixed For Vamsi 'Fashion Designer' , Vamshi, Fashion Designer, Sumanth Ashwin, Ladies Tailor, MS Raju, Fashion DesingerFashion Designer,Fashion Desinger,Hero Fixed For Vamsi 'Fashion Designer',Ladies Tailor,ms raju,Sumanth Ashwin,vamshi,,Latest Telugustop