తమన్నా కేక, నాకంత సీన్ లేదు - హీరో

నిన్న విడుదల అయిన స్పీడున్నోడు సినిమా యావరేజ్ టాక్ తో నడుస్తోంది.ఇవాళా రేపూ వారాంతాలు కావడం కొత్త సినిమాలు ఇది తప్ప వేరేవి ఏవీ లేకపోవడంతో వారాంతం కలక్షన్ లు ఎలా ఉంటాయో చూడాలి.

 Hero Praises Tamanna For Dances-TeluguStop.com

ఇక పోతే పబ్లిసిటీ విషయం లో హీరో శ్రీను బోలెడు కబుర్లు చెబుతున్నాడు.తమన్నా ఈ సినిమా లో ఐటెం సాంగ్ చెయ్యగా ఏకంగా హీరోయిన్ అన్న రేంజ్ లో మొదటి నుంచీ ప్రమోషన్ లు దంచేస్తున్నారు మనోళ్ళు.

తమన్నా మంచి డాన్స్ అనీ ఒక జోష్ ఉన్న పాట చెయ్యాలి అంటే తమన్నా నే చెయ్యాలి అనీ తెగ పోగుడుతున్నాడు శ్రీను.మేమిద్దరం ఒకే ఏజ్ గ్రూప్ కదా ఫ్రెండ్లీగా ఉంటాం.

అవకాశమొస్తే.తమ్మూతో సినిమాకి నేను ఎప్పుడూ రెడీ అంటున్నాడు బెల్లంకొండ.అలాగే అల్లుడుశీను తర్వాత రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడట.30-40 స్టోరీలు విని చివరకు.సుందరపాండియన్ రీమేక్ కు సై అన్నట్లు చెప్పాడు.ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని.దీనికోసమే మూవీ యాక్సెప్ట్ చేశానని కూడా చెప్పాడు ఈ కుర్ర హీరో.థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా.

ప్రేక్షకులను వెంటాడే కాన్సెప్ట్ ఇది అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube