సెక్స్ వలన వ్యాధులు రాకూడదు అంటే ఈ జాగ్రత్తలు గుర్తుపెట్టుకోండి మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో అల్లు అరవింద్‌ నిర్మించబోతున్న సినిమా షూటింగ్‌ ఈనెల 26 నుండి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిన ఈ సినిమాకు నటీ నటులను ఎంపిక చేసే పనిలో దర్శకుడు బోయపాటి ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఒక యంగ్‌ విలన్‌ పాత్ర కోసం తమిళ హీరో, తెలుగు వాడు అయిన ఆది పినిశెట్టిని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. కథ, కథనం బాగా నచ్చడంతో […]" />Hero Aadi Turned Villain – Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly
Connect with us
 • WhatsApp

బన్నీ కోసం విలన్‌గా మారిన హీరో-Hero Aadi Turned Villain

Telugu Movie News

మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో అల్లు అరవింద్‌ నిర్మించబోతున్న సినిమా షూటింగ్‌ ఈనెల 26 నుండి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిన ఈ సినిమాకు నటీ నటులను ఎంపిక చేసే పనిలో దర్శకుడు బోయపాటి ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఒక యంగ్‌ విలన్‌ పాత్ర కోసం తమిళ హీరో, తెలుగు వాడు అయిన ఆది పినిశెట్టిని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. కథ, కథనం బాగా నచ్చడంతో పాటు, తన పాత్ర కూడా బాగా నచ్చడంతో వెంటనే ఆది ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

తెలుగులో పలు సినిమా ద్వారా పరిచయం ఉన్న ఆది, తమిళంలో క్రేజీ హీరోగా ఉన్న సమయంలో ఇక్కడ విలన్‌గా నటించేందుకు ఒప్పుకుని సాహసం చేస్తున్నాడని కొందరు అంటున్నారు. మరి కొందరు మాత్రం తెలుగులో రాణించాలంటే ఇలాంటి ప్రయోగాలు, సాహసాలు తప్పవని అంటున్నారు. బన్నీ మూవీలో విలన్‌గా సక్సెస్‌ను అందుకుంటే, తెలుగులో హీరోగా ఛాన్స్‌లు వచ్చే అవకాశాలున్నాయని ఆది భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆది తెలుగులో ఇప్పటి వరకు ‘ఒక వి చిత్రం’ మరియు ‘గుండెల్లో గోదారి’ సినిమాల్లో నటించాడు. రెండు సినిమాలు కూడా ఆదికి పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు. మరి విలన్‌ పాత్ర అయినా ఆదికి గుర్తింపును తెస్తుందో చూడాలి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,చిట్కాలు,వీడియోలు, అరుదైన ఫోటోలు క్రింద చూసి చదవండి

More in Telugu Movie News

 • News

  This is why Anasuya is dominating Rashmi

  By

  అనసూయ – రష్మీ .. బుల్లితెర హీరోయిన్లు. ఇంకోమాట చెప్పాలంటే టీవీ ప్రపంచంలో సూపర్ స్టార్లు. అంతేగా, వీరి కోసమే టీవికి...

 • News

  Kattappa Mystery will End Soon

  By

  విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి 2 సినిమా విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో తాజాగా ఓ కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. కావేరీ జ‌ల వివాదానికి...

 • News

  Gossips on Anushka Love affairs

  By

  మంగుళూరు మిర్చి అనుష్క చూపంతా ఇపుడు బాహుబ‌లి క‌న్ క్లూజ‌న్ పైనే ఉంది. ఈ ఒక్క సినిమా రిలీజ్ అయ్యాక అనుష్క...

 • News

  Murugadoss asked Mahesh whether to shelve Spyder

  By

  ఎప్పుడో గతేడాది జులైలో మొదలుపెట్టారు స్పైడర్. దాదాపుగా పది నెలలు. కాని ఇంతవరకు సినిమా షూటింగ్ పూర్తవలేదు. ఇప్పట్లో అయ్యే సూచనలు...

To Top
Loading..