హెబ్భా నుండి మరో కుమారి అట..

మొదటి సినిమా అలా ఎలా ఎవరికి తెలియక పోయినా కుమారి 21f తో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించిన హెబ్భా పటేల్ స్క్రీన్ మీద కనబడితే విజిల్స్ మోతే అనేయాలి.కుర్ర కారు గుండెల్ని పిండేసే సోయగాలతో అమ్మడు చేసే హొయలు అన్ని ఇన్ని కావు అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చేసేసరికి మళ్లీ తను చేస్తున్న నాన్న.

 Heeba Patel Once Again Show Like Kumari 21f-TeluguStop.com

నేను.నా బోయ్ ఫ్రెండ్స్ సినిమాలో కుమారిలా మరోసారి విశ్వరూపం చూపించబోతుందట హెబ్భా.

ఓ రకంగా చెప్పలంటే కుమారిలో సగం అందాలకే పరిమితమవగా ఇందులో పూర్తి అందాలను గుమ్మరించిందని టాక్.ఇక ఆ విషయం ఎలా బయట పడ్డది అంటే ఈ మధ్యనే సినిమా సాంగ్స్ లో అమ్మడు వేషధారణను చూసి అంతా డిసైడ్ అయ్యారు.

సో ఎలా చూసినా సరే హెబ్భా పటేల్ మళ్లీ తన అందాల మత్తులో ఆడియెన్స్ ను దించేయాలని చూస్తుంది.భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube