హెబ్భా నుండి మరో కుమారి అట..-Heeba Patel Once Again Show Like Kumari 21F 3 months

Heeba Patel Once Again Show Like Kumari 21F Naa Boyfriends Photo,Image,Pics-

మొదటి సినిమా అలా ఎలా ఎవరికి తెలియక పోయినా కుమారి 21f తో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించిన హెబ్భా పటేల్ స్క్రీన్ మీద కనబడితే విజిల్స్ మోతే అనేయాలి. కుర్ర కారు గుండెల్ని పిండేసే సోయగాలతో అమ్మడు చేసే హొయలు అన్ని ఇన్ని కావు అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చేసేసరికి మళ్లీ తను చేస్తున్న నాన్న..నేను.. నా బోయ్ ఫ్రెండ్స్ సినిమాలో కుమారిలా మరోసారి విశ్వరూపం చూపించబోతుందట హెబ్భా.

ఓ రకంగా చెప్పలంటే కుమారిలో సగం అందాలకే పరిమితమవగా ఇందులో పూర్తి అందాలను గుమ్మరించిందని టాక్. ఇక ఆ విషయం ఎలా బయట పడ్డది అంటే ఈ మధ్యనే సినిమా సాంగ్స్ లో అమ్మడు వేషధారణను చూసి అంతా డిసైడ్ అయ్యారు. సో ఎలా చూసినా సరే హెబ్భా పటేల్ మళ్లీ తన అందాల మత్తులో ఆడియెన్స్ ను దించేయాలని చూస్తుంది. భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. టాలీవుడ్‌ను చూసి ఏడుస్తున్నారా..!

About This Post..హెబ్భా నుండి మరో కుమారి అట..

This Post provides detail information about హెబ్భా నుండి మరో కుమారి అట.. was published and last updated on in thlagu language in category Telugu Gossips,Telugu News.

Heeba Patel Once Again Show Like Kumari 21F, Kumari 21F, Heeba Patel, Naa Boyfriends, Heeba Exposing

Tagged with:Heeba Patel Once Again Show Like Kumari 21F, Kumari 21F, Heeba Patel, Naa Boyfriends, Heeba ExposingHeeba Exposing,Heeba Patel,Heeba Patel Once Again Show Like Kumari 21F,Kumari 21F,Naa Boyfriends,,Pavankalayan Comeb