హైదరాబాద్‌లో భారి వర్షం .. గాయపడ్డ తెలుగు హీరో

ఈరోజు సాయంత్రం అవగానే హైదరాబాద్ నగరం చీకట్లోకి కూరుకుపోయింది.కమ్ముకున్న మేఘాల్లోంచి విపరీతమైన వాన, కొన్నిచోట్ల వడగండ్ల వాన, దానికి తోడు బలమైన గాలి.

 Heavy Rain Disturbs Hyderabad-TeluguStop.com

చెట్లు, కరెంట్ స్తంభాలు చాలా చోట్ల నేలకొరిగాయి.ట్రాఫిక్ ఎక్కిడికి అక్కడే స్తంభించిపోయింది.

ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ప్రముఖ నటుడు రాహుల్ రవింద్రన్ ఈ గాలివాన దెబ్బకి గాయపడ్డారు.

రాహుల్ ఇంట్లో ఉన్న గ్లాస్ టేబుల్ గాలివాన దెబ్బకి పగిలిపోయింది.అప్పుడు టేబుల్ దగ్గరే ఉన్న రాహుల్ కి గట్టిగానే గాయలయ్యాయి.

మిగితా వార్తల్లో, వర్షాలతో ఇబ్బంది పడే నగరవాసుల కోసం మంత్రి కేటిఆర్ ప్రత్యేక హెల్ప్ సెంటర్ ను ఏర్పాటు చేసారు.హైదరాబాద్ వాసులు అత్యవసర పరిస్థితులలో 100 లేదా 21111111 నంబర్ కి కాల్ చేయవచ్చు అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube