నీటిలో మామిడి ఆకులు మరిగించి తాగితే ఎన్ని లాభాలో

వేసవిలో మామిడికాయల రుచి చూడాల్సిందే.అయితే ధ్యాసంతా మామిడికాయల మీదే కాదు, మామిడి ఆకుల మీద కూడా పెట్టాలంటోంది సైన్స్.

 Healthy Benefits Of Drinking Boiled Mango Leaves Water-TeluguStop.com

మామిడి ఆకులు మామూలు ఆకులు కావులేండి.వీటిలో ఉండే న్యుట్రీషన్ వాల్యూ లెక్కలే వేరు.

మామిడి ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి .ఈ విటమిన్‌లతో పాటు కాపర్, పొటాషియం, మెగ్నేషియం, ఫ్లెవోనాయిడ్స్, సాపోనిన్స్ .అబ్బో ఇంకెన్నో న్యూట్రింట్స్ ఉంటాయండి.మామిడిఆకులలో చాలా సైన్స్ దాగుంది కాబట్టే వేల ఏళ్ళుగా, మన ఇంటితలుపుల ముందు మామిడి తోరణాలు ఉండటం సంప్రదాయంగా ఉంటూ వస్తోంది.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మామిడి ఆకులను నీళ్ళలో మరిగించి, ఆ నీటిని తాగడం వలన శరీరానికి కలిగే లాభాలపై ఓ లుక్కేయ్యండి.

* ట్యానిన్స్, అంథోక్యానిన్స్ ఉండటం వలన ఇవి డయాబెటిస్ ట్రీట్‌మెంటులో పనికివస్తాయి.

* మామిడిఆకుల నీటిని తాగకుండా, చెవిలో వేసుకుంటే చెవినొప్పి సమస్యలన దూరం పెట్టవచ్చు.

* గాయల దగ్గర మామిడి ఆకులని నూరి పెట్టిన లేదంటే మామిడిఆకులు మరిగిన నీటిని పోసినా ఉపశమనం లభిస్తుంది.

* మామిడి ఆకులలో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ.ఇంచుమించుగా మామిడి ఆకులు మరిగిన నీళ్ళు గ్రీన్ టీ లానే పనిచేస్తూ బాడిలోంచి టాక్సిన్స్ తొలగిస్తుంది.

* ఆస్తమా ఒక్కటే కాదు, ఇంకా ఇలాంటి శ్వాససంబంధిత సమస్యలకు మామిడి ఆకులు మంచి పరిష్కారం.

* రోజు రాత్రి మామిడి ఆకులు మరిగిన నీటిని తాగితే, కిడ్నీల్లో రాళ్ళని కరిగించవచ్చు.

* ఈ మామిడి ఆకుల నీటిని రెగ్యులర్ గా తాగితే పట్టుత్వం పెరుగుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

* నోటి దుర్వాసన, దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలు .ఇలా నోటిలో సమస్యలను దూరం పెట్టాలంటే మామిడి ఆకుల నీటిని ఉపయోగించాలి.

* ఈ మామిడి ఆకుల నీటిని తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ లో ఉంటుందట.

* యూరిక్ ఆసిడ్ సమస్యలు, హైపర్ టెన్షన్, నెర్వస్ నెస్, మానసిక ఒత్తిడి, అజీర్ణం వంటి మిగితా సమస్యలపై కూడా మా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube