Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ద్రాక్షలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు-Health Benefits Of Grapes

1. మైగ్రైన్ ఉపశమనం


పండిన ద్రాక్ష రసం మైగ్రైన్ నొప్పి కోసం ఒక పురాతన ఇంటి నివారణ మార్గంగా ఉందని చెప్పవచ్చు.
కావలసినవి
పండిన ద్రాక్ష రసం

పద్దతి
పండిన ద్రాక్ష రసంలో నీటిని కలపకుండా ఉదయం సమయంలో తీసుకోవాలి.

ఎలా పనిచేస్తుంది?
ద్రాక్షలో యాంటి ఆక్సిడెంట్ మరియు రిబోఫ్లావిన్ ఉండుట వలన మైగ్రేన్ నయం చేయటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

2. అల్జీమర్స్ వ్యాధి చికిత్స


ద్రాక్ష మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచటం మరియు అల్జీమర్ వంటి న్యూరోడీజనరేటివ్ వ్యాధుల ఆరంభంలో నయం చేయటానికి సహాయం చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది?
ద్రాక్షలో పోలిఫెనోల్స్ అధికంగా ఉండుట వలన అల్జీమర్స్ వ్యాధితో సంబంధం జ్ఞాపకశక్తి క్షీణతను తగ్గించటంలో సహాయపడుతుంది. ఈ పరిశోదనను ఎలుకలలో నిర్వహించారు.

3. అజీర్ణంను నిరోధిస్తుంది


ద్రాక్ష అజీర్తి నివారించడంలో సహాయం చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది?
ద్రాక్ష వేడి, అజీర్ణంను నివారించటానికి మరియు చికాకు నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.

Continue Reading
More Posts
To Top