గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లాడానున్న హర్భజన్

భారత హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలో ఇంటివాడు కాబోతున్న్నాడు.కొన్ని ఏళ్లుగా కొనసాగిస్తున్న ప్రేమాయణాన్ని పెళ్లి పీటల మీదకి ఎక్కిస్తున్నాడు.

 Harbhajan To Marry His Girl Friend-TeluguStop.com

బాలివుడ్ నటి గీత బస్ర తో ప్రేమ సల్లాపాలు నడిపిన హర్భజన్ ఆమెతోనే ఏడు అడుగులు నడవనున్నాడు.గీత ది ట్రైన్ తదితర హిందీ చిత్రాల్లో నటించింది.

హర్భజన్ తో ప్రేమ వల్లే తరువాత సినిమాలకి దూరమైంది అని అంటారు బాలివుడ్ జనాలు.

అంతా అనుకున్నట్టే జరిగితే ఈ అక్టోబర్లో ముహూర్తాలు కుదుర్చుకోనున్నారు.

జలంధర్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఫగ్వారా అనే ప్రాంతంలో ఈ పెళ్ళి జరగనుంది.

అయితే దక్షిణ ఆఫ్రికా తో ఆ సమయంలో సీరీస్ ఉండటంతో ఈ విషయంపై ఇప్పుడే స్పష్టత రాలేదు.

ఆ సీరీస్ కి హర్భజన్ ఎంపిక అవడం , అవకపోవడం పై పెళ్ళి డేట్ ఫిక్స్ చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube