మళ్ళీ ప్రేమలో పడాలని లేదు అంటున్న హాట్ హీరోయిన్-Hansika Lost Interest In Love 1 month

Hansika Lost Interest In Love Affair Simbhu Simbu And Story Photo,Image,Pics-

మిల్కీ వైట్ బ్యూటి హన్సిక మోత్వానీ కెరీర్ తొలినాళ్ళలో సినిమాల వలనే తప్ప, పర్సనల్ వ్యవహారాల వలన వార్తల్లో నిలవలేదు. కాని తమిళ హీరో శింబు ఎప్పటినుంచైతే పరిచయమయ్యాడో, అప్పటి నుంచి హన్సిక ప్రేమ వ్యవహారం తరచుగా మీడియాలో రావడం మొదలైంది. ఇద్దరు ట్విట్టర్ లో పబ్లిక్ గా రొమాంటిక్ కబుర్లు పెట్టేవారు.

ఇద్దరు పెళ్ళి చేసుకోవడం ఖాయమని అందరు అనుకుంటే, సీన్ రివర్స్ అయ్యింది. ఇద్దరు బ్రేక్ అప్ చెప్పేసుకున్నారు. ఇద్దరిలో తప్పు ఎవరిదో తెలియదు కాని, అప్పటికే నయనతారకి కూడా బైబై చెప్పేసిన శింబు హన్సిక మనసుని బాగా గాయపరిచినట్టున్నాడు. అందుకే మళ్ళీ ప్రేమ జోలికి వెళ్ళాలనుకోవట్లేదట.

ప్రేమ అందమైన అనుభవమే అయినా, తన విషయంలో అలా జరగలేదని, ప్రస్తుతానికైతే మళ్ళీ అలాంటి ఆలోచనలు లేవని, పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది హన్సిక. పాపం .. దెబ్బ బాగా గట్టిగా తగిలినట్టుంది కదా!


About This Post..మళ్ళీ ప్రేమలో పడాలని లేదు అంటున్న హాట్ హీరోయిన్

This Post provides detail information about మళ్ళీ ప్రేమలో పడాలని లేదు అంటున్న హాట్ హీరోయిన్ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Hansika lost interest in love, Hansika, Simbhu, Hansika Love Affair, Simbu and Hansika love story

Tagged with:Hansika lost interest in love, Hansika, Simbhu, Hansika Love Affair, Simbu and Hansika love storyhansika,Hansika lost interest in love,Hansika Love Affair,simbhu,Simbu and Hansika love story,,