Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

బైక్ మీద వెళుతూ సెక్స్ చేసుకున్న క్రేజీ జంట-Half Naked Couple Caught Having Sex On A Moving Bike

బైక్ మీద వెళుతున్నప్పుడు ఓ కాస్త పక్కకి జరిగి కూర్చోవడం కూడా కష్టమైన పనే. మన కదలిక వలన బైక్ ఎక్కడ బ్యాలెన్స్ తప్పుతుందో అని భయపడతాం. కాని ఓ యువ జంట ఎవరు నమ్మలేని విధంగా బైక్ మీద వెళ్ళింది. ఏ వస్తువు కూడా కవితకి అనర్హం కాదు అన్నట్లుగా, ఏ చోటు సెక్స్ కి అనర్హం అనుకున్నారేమో, ఏకంగా సెక్స్ చేస్తూ బైక్ మీద దూసుకెళ్ళారు.

మొన్న అర్థరాత్రి పరాగ్వేలో ఈ వింత జరిగింది. రోడ్డు మీద బైక్ పై వెళుతున్న ఓ జంట, అర్థనగ్నంగా ఉండి, రతిక్రిడ మొదలుపెట్టడం జనాల్ని ఆశ్చర్యపరిచింది. అమ్మాయి బైక్ వెళుతున్న దిశకి రివర్స్ లో, అబ్బాయి ముందు పడుకుంటే, అబ్బాయి ఓవైపు బైక్ నడుపుతూ, మరోవైపు శృంగారం నడిపాడు.

ఈ వింత చూసిన జనాలు ఇదేం పిచ్చితనం అంటూ తిట్టుకున్నారు. ఆ జంట కనీసం హెల్మెట్ కూడా ధరించకపోవడంతో పోలిసులు పిచ్చి కోపం మీద ఉన్నారు. వారి బైక్ శృంగారాన్ని కాసేపు రికార్డు చేసిన ఓ వ్యక్తి దగ్గర వీడియో తీసుకున్న పోలీసులు, ఇప్పుడు వారి ముఖాల్ని, లేదంటే కనీసం బైక్ నంబర్ ని కనిపెట్టే పనిలో పడ్డారు.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu

  • Genral

    PLANTIX – a must have app for all farmers for their needs and doubts

    By

    అమ్మాయిని ఎలా పడేయాలి? వీటికి యాప్స్ ఉన్నాయి. అమ్మాయి – అబ్బాయి డేటింగ్ చేసుకోవడానికి కూడా యాప్స్ ఉన్నాయి, ఫోటోకి కుక్కలు,...

  • Genral

    Broom stick shouldn’t touch feet. Why?

    By

    మన పెద్దవాళ్ళు తరచూ చెప్పుతూ ఉంటారు. చీపురు లక్ష్మి స్వరూపం కనుక కాళ్ళకు తగలకూడదని అంటారు. కానీ చాలా మంది దీనిని...

  • Genral

    Medicinal benefits of Snake Venom

    By

    పాము విషయం మనిషిని ఏం చేస్తుంది ? కుదరితే గంటలోపే చంపేస్తుంది. ఎన్ని నిమిషాల్లో, ఎన్ని గంటల్లో మనిషి చనిపోతాడు అనే...

  • Genral

    Download this new google app and win cash everyday

    By

    గూగుల్ ప్లే స్టోర్ రకరకాల యాప్స్ ఉంటాయి. కొన్నిటీతో మనకు చాలా అవసరాలు ఉంటాయి. కొన్నిటిని మనం సరదా కోసం, ఎంజాయ్...

To Top