జామపండును నైవేద్యంగా పెడితే కలిగే లాభాలు ఏమిటో తెలుసా?

ప్రతి ఒక్కరు తమ ఇష్ట దైవానికి పండ్లను సమర్పించటం మాములుగా జరిగేదే.అయితే కొన్ని రకాల పండ్లను నైవేద్యంగా పెడితే సిరి సంపదలు పొందటమే కాకుండా అనేక లాభాలు ఉన్నాయని పురోహితులు, జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

 Importance Of Guava Fruits In Pooja Details, Guava Fruit, Importance In Pooja, T-TeluguStop.com

దేవునికి జామ పండ్లను నైవేద్యంగా పెడితే సకల సంపదలు పెరగటమే కాకుండా రాజ మర్యాదలు జరుగుతాయి.రుద్రాభిషేకం సమయంలో జామ పండు జ్యుస్ తో అభిషేకం చేస్తే అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి.

గణపతి విగ్రహానికి కుడివైపున తాంబూలంతో జామ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే అధిక లాభం కలుగుతుంది.

శ్రీలక్ష్మీనారాయణ దేవునికి నైవేద్యం పెట్టిన జామ పండ్లను కొత్త దంపతులకు ఇచ్చి తినమని చెప్పితే వారిలో కలహాలు రాకుండా అన్యోన్యంగా ఉంటారు.

దుర్గాదేవీకి దీపనమస్కారాలు చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే సంతానం లేని వారికీ సంతానం కలుగుతుంది.

గౌరీ దేవికి నైవేద్యంగా పెట్టిన జామ పండును తింటే మానసిక ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

పెళ్లి కానీ అమ్మాయిల చేతుల మీదుగా జామ పండ్లతో పూజ చేయించి ఆ జామ పండ్లను సుమంగళులకు తాంబూలాలుగా ఇస్తే తొందరగా పెళ్లి అవ్వటమే కాకుండా మంచి వరుడు లభిస్తాడు.

Importance Of Guava Fruits In Pooja Details, Guava Fruit, Importance In Pooja, Telugu Devotional, Rudrabhisekham, Sri Lakshmi Narayana, Telugu Bhakthi, Gowri Devi, Marriage - Telugu Gowri Devi, Guava Fruit, Rudrabhisekham, Telugu Bhakthi

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube