అలా సంతృప్తి పరచండి గర్ల్ ఫ్రెండ్స్ ని

ఆఫీసులో బాగా పని ఉంటుంది.అప్పుడే గర్ల్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది.

 Greet Your Girlfriend Every Phase Of A Day-TeluguStop.com

సమాధానం ఇస్తే మెసేజ్ లు పెట్టుకుంటూ పొతూ గంటలు మింగేస్తుందో ఏమో అని భయం.ఇక రిప్లై ఇవ్వకపోతే పెద్ద క్లాస్ వినక తప్పదు.అదేంటో కాని సరిగ్గా బాసుతో మాట్లాడుతున్నప్పుడే ఫోన్ చేస్తుంది అమ్మాయి.పాపం అబ్బాయిలు .ఏం చేయలేని పరిస్థితి.కాల్ లిఫ్ట్ చేయకపోయారో, నా మీద ఇంటరెస్ట్ తగ్గిపోయింది, ఇది వర్కవుట్ అవ్వట్లేదు అంటూ అలక అందుకుంటుంది.

మరి ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదురుకోవాలి ? దీనికి ఒక్కటే మార్గం ఉంది.రోజంతా పనిలో ఉండి ప్రేయసి కోసం సమయం వెచ్చించడం కష్టమైన విషయమే.

కాని పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని విష్ చేసి, రోజంతా బాగా జరగాలని అలా టెక్స్ట్ పెట్టేస్తే సరి.తన రోజు నాతోనే ప్రారంభమైంది అని మురిసిపోతుంది ప్రేయసి.మధ్యాహ్నం లంచ్ లో మరోసారి టచ్ లోకి రండి.తిన్నావా, ఏం తిన్నావు అని ఆరతీయండి.మీ పట్టింపుకి అలా పడి ఉండాల్సిందే.

ఇక వర్కంతా అయిపోయాక మీ ఇష్టం, మీ వీలు.

ఈ పద్ధతులు అలవాటు చేసుకోవాలే కాని, ” నన్ను పట్టించుకోవట్లేదు, నా మీద ఇంటరెస్ట్ తగ్గిందిపోయింది ” అనే మాటలు పక్కన పెట్టేస్తుంది మీ గర్ ఫ్రెండ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube