టాక్ బాగున్నా, కలెక్షన్లే బాగాలేవు-Good Talk Isn’t Helping Nandini Nursing Home 1 month

Ism Nandini Nursing Home Collections Photo,Image,Pics-

కొన్నిసార్లు చిన్న సినిమా బాగుంటే మాత్రమే సరిపోదు, పబ్లిసిటీ కూడా బాగుండాలి. తాజాగా బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలిచిన పెళ్ళిచూపులు సినిమానే తీసుకోండి. సినిమాకి 90 లక్షల దాకా పెడితే, మరో 60 లక్షలు పబ్లిసిటి మీద పెట్టారు. సురేష్ బాబు లాంటి టాప్ పంపిణీదారుడిని పట్టారు. జనాల్లోకి సినిమా బాగా వెళ్ళింది. టాక్ బాగుండే సరికి కలెక్షన్లు దండుకుంది.

ఇప్పుడున్న నందిని నర్సింగ్ హోమ్ మంచి టైమ్ పాస్ సినిమా అనే టాక్ ఉంది. కాని మొదటినుంచీ సరైన పబ్లిసిటి లేక, మంచి పంపిణీదారులు లేక, మరోవైపు పూరి జగన్నాథ్, కళ్యాణ్ రామ్ “ఇజం” బాగా ఆడుతుండటం వలన, ఈ సినిమాకి టాక్ ఉన్న కలెక్షన్లే లేవు.

ఓవర్సీస్ లో సినిమా ఆడుతుందనే నమ్మకంతో మంచి రేటు వచ్చినా అమ్మేసుకోకుండా సొంతంగా విడుదల చేసుకున్నారు నిర్మాతలు. సినిమా జనాల్లోక వెళ్ళలేదు కాబట్టి, టాక్ ఉన్న అక్కడ కూడా కలెక్షన్లు పెద్దగా రావడం లేదు. కొత్త కుర్రాడు నవీన్ విజయకృష్ణ సినిమా పరిస్థితి “ఆపరేషన్ సక్సెస్ .. పెషెంట్ డెడ్” అన్నట్లు అయిపోయింది.


About This Post..టాక్ బాగున్నా, కలెక్షన్లే బాగాలేవు

This Post provides detail information about టాక్ బాగున్నా, కలెక్షన్లే బాగాలేవు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Good talk isn't helping Nandini Nursing Home, Nandini Nursing Home, ISM, Nandini Nursing Home Collections

Tagged with:Good talk isn't helping Nandini Nursing Home, Nandini Nursing Home, ISM, Nandini Nursing Home CollectionsGood talk isn't helping Nandini Nursing Home,ism,Nandini Nursing Home,Nandini Nursing Home Collections,,