విప్రో ఉద్యోగులకి సూపర్ న్యూస్

ఇండియాలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ సేవల సంస్థ విప్రో, తమ సంస్థలో పనిచేస్తున్న 1,72,912 మంది ఉద్యోగులకు ఈ సంవత్సరం సరాసరిన 9.5 శాతం వేతనాల పెంపును ప్రకటించింది.జూన్ 1 నుంచి వేతనాల పెంపు అమలవుతుందని విప్రో ఓ ప్రకటనలో తెలిపింది.“అర్హులైన ఉద్యోగులకు జూన్ 1 నుంచి వేతనాల పెంపు అమలవుతుంది.

 Good News For Wipro Employees-TeluguStop.com

ఇండియాలోని ఉద్యోగులకు సరాసరిన 9.5 శాతం, విదేశాల్లోని ఉద్యోగులకు సరాసరిన 2 శాతం వరకూ వేతనాల పెంపు ఉంటుంది.ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వారికి వేతనాల పెంపు అధికం” అని సంస్థ తెలిపింది.కాగా, విప్రోకు పోటీగా ఉన్న టీసీఎస్ తమ ఉద్యోగులకు 8 నుంచి 12 శాతం, ఇన్ఫోసిస్ 6 నుంచి 12 శాతం వరకూ వేతనాలను పెంచిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube