Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

జీర్ణక్రియకు సహాయం చేసే సహజమైన ఆహారాలు-Good Foods To Help Your Digestion

మనకు ఆహారం జీర్ణం కాకపోతే చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాస్త లోతుగా ఆలోచిస్తే మన శరీరంలో జరిగే అన్ని కార్యకలాపాల నియంత్రణ మెదడు చేస్తుంది. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే డోపమైన్ అనే రసాయనం పొట్టలో అసౌకర్యానికి కారణం కావచ్చు. అంతేకాక ఇది అనేక వ్యాధులకు కారణం అవుతుంది. అందువలన మన శరీరంలో డోపమైన్ యొక్క ఖచ్చితమైన స్థాయిని నిర్వహించవలసిన అవసరం ఉంది. అయితే శరీరంలో డోపమైన్ స్థాయిలను నిర్వహించడానికి మరియు జీర్ణక్రియ సమస్యను తొలగించడానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి.

1. కాఫీ

ప్రతి రోజు రెండు సార్లు కాఫీ త్రాగితే అజీర్ణం సమస్య తొలగించడానికి మరియు శరీరంలో డోపమైన్ స్థాయిల నిర్వహణకు సహాయపడుతుంది. ఒక కప్పు కాఫీ త్రాగిన వెంటనే ఒక శక్తివంతమైన అనుభూతి కలుగుతుంది. అయితే కాఫీని ఎక్కువగా త్రాగితే ఆరోగ్యానికి మంచిది కాదు.

Continue Reading
More Posts
To Top