అమ్మాయిలు హస్తప్రయోగం విషయాల్ని దాచేస్తారా?

హస్తప్రయోగం చాలా రకాలుగా ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు సెక్సాలాజిస్టులు, వైద్య నిపుణులు.అబ్బాయిలు హస్తప్రయోగం చేసుకోవడం సర్వసాధారణమైన విషయం.

 Girls Hesitate To Share Masturbation Experiences-TeluguStop.com

మరి అమ్మాయిలు?

ప్రఖ్యాత లైఫ్ స్టయిల్ మ్యాగజీన్ “కాస్మోపోలిటియన్” కథనం ప్రకారం అబ్బాయిల్లో హస్తప్రయోగం ఎంత సాధారణ విషయమో, అమ్మాయిల్లో కూడా అంతే.కౌమర దశలోనే అమ్మాయిలకి హస్తప్రయోగం అలవాటు అవుతుంది అబ్బాయిల్లాగే.

ఈ అలవాటు విషయంలో అబ్బాయిలకి, అమ్మాయికి ఒకే ఒక్క తేడా ఉంది.

అదేటంటే, బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొంటే స్నేహితులకి చెప్పే అమ్మాయిలు, హస్తప్రయోగంలో అనుభవాల గురించి మాత్రం బయటకి చెప్పరట.

హస్తప్రయోగం చేయటం తప్పు అనే భావన ముఖ్యంగా ఆసియా ఖండంలోని అమ్మాయిల్లో ఇంకా ఉందట.అందుకేనేమో దాచిపెడుతూ ఉంటారు.

ఇక అబ్బాయిలు అలా కాదు.హస్తప్రయోగం గురించి బాహాటంగా మాట్లాడేస్తారు.

అనుభవాలు, భయాలు అన్ని చెప్పుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube