నానీ సినిమా కి పిచ్చ క్రేజ్

నాచురల్ స్టార్ నాని తన జెంటిల్మెన్ సినిమాతో మరొక సారి తన సత్తా చూపించుకున్నాడు.ఫామిలీ ఆడియన్స్ విషయం లో నానీ కి తిరుగులేని స్థాయి లో అభిమానులు ఉన్నారు.

 Hero Nani Gets Huge Craze-TeluguStop.com

నానీ సినిమా అంటే ఈ మధ్య అమ్మాయిలు కూడా మంచి క్రేజ్ చూపిస్తున్నారు.ఈ నేపధ్యం లో పెద్ద డైరెక్టర్ కాకపోయినా నానీ మొఖం చూసి యావరేజ్ హైప్ తో వచ్చిన సినిమా జెంటిల్మెన్ ఈ సినిమా మొదటి రోజు మిక్స్ టాక్ వచ్చినా నెమ్మది నెమ్మదిగా అంచనాలు అందుకుంటూ ముందుకు సాగింది.

ప్రస్తుతం సూపర్ కలక్షన్ లతో దూసుకుపోతోంది ఈ చిత్రం.

/ ఈ సినిమా థ్రిల్లర్ కావడం ఈ మధ్య తమిళం, హిందీ , కన్నడం లలో థ్రిల్లర్ లకి మంచి గిరాకీ ఉండడం తో అందరూ అటువైపు మొగ్గు చూపడం తో అక్కడి నిర్మాతలు ఈ సినిమా హక్కుల కోసం ఎగబడుతున్నారు.

ఇప్పటికే నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కు మంచి లాభాలను తెచ్చి పెట్టిన ఈ సినిమా రీమేక్ రైట్స్ ద్వారా కూడా భారీ మొత్తం లాభపడుతున్నాడట.అంతేకాదు శాటిలైట్ రూపంలో కూడా ఈ సినిమా ఫ్యాన్సీ ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది.

సో నాని జెంటిల్ మన్ సినిమా నానికి మంచి క్రేజ్ తో పాటుగా దర్శక నిర్మాతలకు కూడా జేబులు నిండేలా చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube