Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

పేదవారి ఆకలి కోసం గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నడో చూస్తే చప్పట్లు కొడతారు-Gautam Gambhir Makes Free Food Available For Poor In Delhi

గౌతమ్ గంభీర్. భారత క్రికెట్‌కు దొరికిన మేటి ఓపెనర్స్ లో ఒకడు‌. కొంచెం దురుసు ఎక్కువ, దూకుడు ఎక్కువ, నవ్వగా చూసింది లేదు, ఎప్పుడు ముక్కుమీద కోపం ఉంటుంది. ఇవి గంభీర్ మీద ఉన్న కంప్లయింట్స్. ఆ రఫ్ ఆండ్ టఫ్ ఆటిట్యూడ్ వలనే జట్టులోకి రాలేకపోతున్నాడు అంటారు. జట్టులోకి రాకపోవడానికి కారణాలు మనకు తెలియవు కాని, తెలిసినది ఏమిటంటే, గంభీర్ ని తిట్టుకోవడానికి పది కారణాలు ఉంటే, అభిమానించడానికి మాత్రం పాతిక కారణాలు ఉంటాయి. గంభీర్ మనసు అలాంటిది‌.

ఇంటర్నేషనల్ క్రికేట్ లో అవకాశాలు లేక చాలాకాలమైంది‌. తన కంటే వెనుక వచ్చి, తన ముందు యువకుడిగా ఆట మొదలుపెట్టిన కొహ్లీ వందల కోట్లు సంపాదిస్తోంటే, గంభీర్ కేవలం ఐపియల్ ద్వారా వచ్చే ఆ 12-15 కోట్లతో ఏడాది మొత్తం సరిపెట్టుకుంటున్నాడు‌. సంపాదన చిన్నగా ఉంటే ఏం మనసు పెద్దగా ఉంది‌. అందుకే గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌ స్థాపించాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు‌.

Continue Reading
To Top