251 రూపాయల ఫ్రీడం స్మార్ట్ ఫోన్ సంగతి ఏమైంది ?-Freedom 251 Smartphone Founder Quits Company 3 weeks

MDM Electronics Mohit Goel Ringing Bells Quits Rs 251 Smartphone Photo,Image,Pics-

ఫ్రీడం స్మార్ట్ ఫోన్ గుర్తుందా? రింగింగ్ బెల్స్ అనే సంస్థ 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అనేసరికి అంతా ఎగబడి బుకింగ్ చేసుకున్నారు. గుర్తు ఉండే ఉంటుంది కదా. ఎలా మర్చిపోతారు .. ఏకంగా ఏడు కోట్ల మంది ఈ మొబైల్ కోసం తమ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చాలామంది ముందే డబ్బును పే చేసేసారు కూడా. ఇప్పుడు ఆ కంపెనీకి ఓ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ ఎండీ మోహిత్ గోయల్ కంపెనీ బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. తన సోదరుడు, సహ వ్యవస్థాపకుడు అన్మోల్ గోయల్ తో విభేదాల వలనే మొహిత్ ఈ కంపెనీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. మోహిత్ తో పాటు, అతని భార్య, రింగింగ్ బెల్స్ సీఈవో ధారణ గోయల్ కూడా రాజీనామా చేసింది.

మరి మొబైల్ ని బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి ? కంపెనీ మూతపడిపోనుందా? పెట్టిన డబ్బు తిరిగిరాదా? కంగారు పడకండి. అలాంటి ప్రమాదమేమి లేదని అన్మోల్ గోయల్ ప్రకటించారు. ఇప్పటికే 70,000 మొబైల్స్ డెలివరి చేసారట. సంస్థ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని, కాబట్టి ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. రహస్య ప్రేమికుడితో థియేటర్లో దొరికిన సమంత

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..251 రూపాయల ఫ్రీడం స్మార్ట్ ఫోన్ సంగతి ఏమైంది ?

  This Post provides detail information about 251 రూపాయల ఫ్రీడం స్మార్ట్ ఫోన్ సంగతి ఏమైంది ? was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

  Ringing Bells Company quits, Rs 251 smartphone, Mohit Goel, MDM Electronics, 251 రూపాయల ఫ్రీడం స్మార్ట్ ఫోన్ సంగతి ఏమైంది ?

  Tagged with:Ringing Bells Company quits, Rs 251 smartphone, Mohit Goel, MDM Electronics, 251 రూపాయల ఫ్రీడం స్మార్ట్ ఫోన్ సంగతి ఏమైంది ?251 రూపాయల ఫ్రీడం స్మార్ట్ ఫోన్ సంగతి ఏమైంది ?,MDM Electronics,Mohit Goel,Ringing Bells quits,Rs 251 smartphone,,