గుడ్డుని ఎన్ని నిమిషాలు ఉడకబెడితే మంచిది?-For How Many Minutes An Egg Should Be Boiled? 1 week

Egg White For How Many Minutes An Should Be Boiled? Perfect Hard Boiled Eggs Yolk Photo,Image,Pics-

గుడ్డు ఉడకబెట్టడం సులువైన పనే కావచ్చు. కాని గుడ్డుని సరిగా ఉడకబెట్టడం సులువైన పనేం కాదు. మీరే తిని చూడండి, ఒక్కోసారి ఎగ్ వైట్ మెత్తగా ఉంటుంది, ఒక్కొసారి లోపల యోల్క్ మెత్తగా ఉంటుంది. దాన్నే ఉడికిన గుడ్డు అనుకోని తినేస్తుంటారు. కాని ఉడికిఉడకని గుడ్డు అది. కాబట్టి గుడ్డును సరిగ్గా, చక్కగా ఎలా ఉడకబెట్టాలో చూడండి.

గుడ్డు సరిగా ఉడకడం అంటే బయట ఎగ్ వైట్, లోపల యోల్క్, రెండూ గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఎన్ని నిముషాల ఉడకబెట్టడం వలన గుడ్డు ఎలా మారుతుందో చూద్దాం.

* 1-3 నిమిషాలు ఉడకబెడితే అసలేం ఉడికినట్టే ఉండదు. అంతా పచ్చిగానే ఉంటుంది.

* 5-7 నిమిషాలకి కొద్దిగా ఉడుకుతుంది గుడ్డు. బయట ఎగ్ వైట్ కొంచెం గట్టిగా మారినా, లోపల యోల్క్ మాత్రం ఇంకా పచ్చిగానే ఉంటుంది.

* 9-11 నిమిషాల్లో దాదాపుగా పని అయిపోయొనట్టే. ఎగ్ వైట్ గట్టిగా మారుతుంది కాని లోపల యోల్క్ ఇంకా కాస్త పచ్చిగానే ఉంటుంది.

* 12-15 నిమిషాలు ఉడికిన తరువాత లోపల, బయట, సరైన బాయిల్డ్ ఎగ్ మీ ముందు ఉంటుంది. వైట్, యోల్క్ రెండూ గట్టిగా ఉంటాయి.

కాబట్టి, మోడరేట్ హీట్ మీద ఓ గుడ్డుని కనీసం 12 నిమిషాలు ఉడకబెడితే మంచిది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఆ సెక్స్ వస్తువులు మగవారి కన్నా ఆడవారే ఎక్కువగా వాడుతున్నారు

తాజా వార్తలు

 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?

 • About This Post..గుడ్డుని ఎన్ని నిమిషాలు ఉడకబెడితే మంచిది?

  This Post provides detail information about గుడ్డుని ఎన్ని నిమిషాలు ఉడకబెడితే మంచిది? was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

  For how many minutes an egg should be boiled?, Egg, Boiled Egg,Perfect Hard Boiled Eggs, Yolk, Egg White

  Tagged with:For how many minutes an egg should be boiled?, Egg, Boiled Egg,Perfect Hard Boiled Eggs, Yolk, Egg WhiteBoiled Egg,egg,Egg White,For how many minutes an egg should be boiled?,Perfect Hard Boiled Eggs,Yolk,,General News In Telugu Videos