కామాన్ని తగ్గించేస్తాయి అవి ... జాగ్రత్త -Foods That Seriously Lower Your Sex Drive 3 months

Chips Corn Flake Fried Food Higher Soda Content Processed Meat Sex Drive Killing Foods కామాన్ని తగ్గించేస్తాయి అవి ... జాగ్రత్త Photo,Image,Pics-

సెక్స్ కోరికలు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. పనిఒత్తిడి, భాగస్వామితో సరిగా లేని సంబంధాలు, భాగస్వామి నచ్చకపోవడం, అలసట … ఇలాంటివన్నీ మనకు కనిపించి అర్థమయ్యే కారణాలు. కాని మన తిండి అలవాట్లు కూడా కామదాహాన్ని తగ్గించగలవు. వీటిని కనిపెట్టడమే కష్టం. ఎందుకంటే ఇవి హార్మోన్స్ పై, బ్రేయిన్ లోని కెమికల్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో మనకు బయటకి తెలియదు. అందుకే ఎలాంటి ఆహారపు అలావాట్లు ఉండకూడదో చూడండి.

* సోడా కంటెంట్ శరీరంలో ఎక్కువైతే సెక్స్ డ్రైవ్ తగ్గుతుందని కొన్ని పరిశోధనలు చెప్పాయి. ఈ సోడా, వాటిలో ఉండే అడెడ్ షుగర్స్ శరీరంలో మధుమేహం, ఉబకాయం లాంటి సమస్యలను కూడా సృష్టించి, అలా ఇండైరెక్ట్ గా కూడా సెక్స్ కోరికలు తగ్గడానికి కారణం కావచ్చు. కాబట్టి కూల్ డ్రింక్స్‌ కి దూరంగా ఉండండి.

* కాఫీని మితంగా ఇష్టపడితే ఓకే. ఆరోగ్యానికి మంచిదే కాని అమితమైన ఇష్టం పనికిరాదు. అధిక కెఫైన్ కార్టిసల్ వంటి హార్మోన్ అసమతౌల్యానికి కారణం కావచ్చు. దీంతో సెక్స్ డ్రైవ్ డౌన్ అయిపోతుంది.

* నమ్మశక్యంగా లేకున్నా, మొక్కజొన్న పొత్తులో (కార్న్ ఫ్లేక్) కామాన్ని తగ్గించే వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని జాన్ హార్వే కెల్లోగ్ అనే డాక్టర్ చెప్పారు. ఎందుకైనా మంచిది .. పడకగదికి వెళ్ళేముందు వీటికి దూరంగా ఉండాలి.

* ఆర్టిఫీషియల్ స్విటెనర్స్ సెరోటోనిన్ అనే హార్మోన్ పై నెగెటివ్ ప్రభావం చూపి, లిబిడో ని దెబ్బతీస్తుంది. దాంతో సెక్స్ డ్రైవ్ కిందికి వెళుతుంది.

* రాత్రి బలంగా ఉండాలని ఎక్కువగా తినే ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా ప్రొటీన్స్ శాతం ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని అతిగా లాగించొద్దు.

* ఇక మనకు తెలిసిన ఫుడ్ ఐటమ్స్ లో, ఫ్రైడ్ ఫుడ్, చిప్స్, ఆల్కహాల్, ప్రాసెస్డ్ మీట్ లాంటివి అస్సలు ముట్టుకోకూడదు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. క్రికెట్ బెట్టింగ్ లో భార్యని పణంగా పెట్టాడు...

About This Post..కామాన్ని తగ్గించేస్తాయి అవి ... జాగ్రత్త

This Post provides detail information about కామాన్ని తగ్గించేస్తాయి అవి ... జాగ్రత్త was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

Sex Drive Killing Foods, fried food, chips, alcohol, processed meat, corn flake, higher soda content, కామాన్ని తగ్గించేస్తాయి అవి ... జాగ్రత్త

Tagged with:Sex Drive Killing Foods, fried food, chips, alcohol, processed meat, corn flake, higher soda content, కామాన్ని తగ్గించేస్తాయి అవి ... జాగ్రత్తalcohol,chips,corn flake,fried food,higher soda content,processed meat,Sex Drive Killing Foods,కామాన్ని తగ్గించేస్తాయి అవి ... జాగ్రత్త,,Telugu Actress Hot Saree Imege,Telugu Recording Dance Downloads Net