సెక్స్ కోరికల్ని పెంచే ఆహారం కావాలా-Foods That Increase Sexual Desires 3 months

Foods That Increase Sexual Desires Pomegranate Sex Drive Water Melon Photo,Image,Pics-

సెక్స్ కోరిక అనేది మానసిక స్థితి మాత్రమే కాదు. శారీరక కారణాలు, హార్మోన్స్ విడుదల, లో, హై లిబిడో, ఇంకెన్నో కారణాలు ఉంటాయి. సెక్స్ మీద ఆనాసక్తి పెరిగి ఉంటే, శృంగారించాలన్నా కోరిక కలగకపోతే, లేక మొక్కుబడిగా సెక్స్ లో పాల్గొంటుంటే, ఇప్పుడు చెప్పే ఆహార పదార్థాలు మీకు పనికివస్తాయి.

* గుడ్లలో విటమిన్ బి5, బి 6 బాగా ఉంటాయి. హార్మోనులు బ్యాలెన్స్‌ వేయడానికి ఇవి చాలా అవసరం. సెక్స్ కోరికలు పెరగాలంటే ఉడకబెట్టిన గుడ్లు తినండి.

* డార్క్ చాకోలేట్ కామవాంఛను బాగా పెంచుతుంది. సెక్స్ కోరికలని పెంచే రసాయనాలు డార్క్ చాకోలేట్ లో మంచి మోతాదులో దొరుకుతాయి.

* సెక్స్ కోరికలు పుట్టాలంటే జననాంగలకు మంచి రక్తసరఫరా జరగటం ముఖ్యం. ఇలా జరగాలంటే పుచ్చకాయ తినాలి. ఇందులో లభించే అమినో ఆసిడ్స్ ఆ పని చేసిపెడతాయి.

* దానిమ్మ కూడా పుచ్చకాయ చేసే పనిని చేసిపెడుతుంది. శృంగాతజీవితానికి దొరికిన గొప్ప వరం దానిమ్మ. ఇందులో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ.

* మనకు చవకగా దొరికే అరటిపండు కూడా శృంగార జీవితానికి మేలు చేస్తుంది. ఇందులో దొరికే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ శృంగారవాంఛను పెంచుతుంది.

* అశ్వగంధ సెక్స్ డ్రైవ్ ని పెంచుతుంది. దీన్ని ఆయిర్వేద యుగం నుంచి మగవారు ఉపయోగిస్తున్నారు.

* ఇంతేకాదు, డ్రై ఫ్రూట్స్, యాలకులు, అవోకాడో, స్ట్రాబెరి, ఆకుకూరలు, బాదాం, జామ, ఆపిల్, ఖర్జూరం కూడా సెక్స్ డ్రైవ్ ని పెంచుతాయి.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...ఆ వయసు దాటాకా సెక్స్ లైఫ్ మెరుగుపడుతుందట

About This Post..సెక్స్ కోరికల్ని పెంచే ఆహారం కావాలా

This Post provides detail information about సెక్స్ కోరికల్ని పెంచే ఆహారం కావాలా was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu Health Tips.

Foods that increase sexual desires, Sexual Desires, Eggs, Water Melon, Sex Drive, Pomegranate

Tagged with:Foods that increase sexual desires, Sexual Desires, Eggs, Water Melon, Sex Drive, Pomegranateeggs,Foods that increase sexual desires,Pomegranate,Sex Drive,Sexual Desires,Water Melon,,Bhjepori,Hero Aadi Photo,Srimukhi Without Dress Photo