Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

Flaunt Your Cleavage – Tapsee Addresses Women

ఇప్పుడు ఏ సినిమా ఫంక్షన్ చూసినా, ఏ పార్టీ చూసినా, ఏ ఫోటోషూట్ చూసినా, హీరోయిన్లు తమ వక్షోజాలు కొంతవరకు కనవడేలా బట్టలు తొడగటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. దీనికి డైరెక్టర్లే కారణం అని మాత్రం అనేయకండి. ఎందుకంటే, సినిమాలో హీరోయిన్ వేసుకునే బట్టల వరకే డైరెక్టర్ ది బాధ్యత. హీరోయిన్ బయట వేసుకునే కురచ దుస్తులకి, దర్శకనిర్మాతలకి ఎలాంటి సంబంధం లేదు కదా.

అయితే, ఇలా వక్షోజాలు చూపించడం తప్పు కాదు, గర్వంగా చూపించండి అంటోంది తాప్సి. ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా మహిళలకు ఓ సందేశాన్ని ఇచ్చింది తాప్సి. ఫంక్షన్స్ లో, జిమ్ లో, రోడ్డు మీద, అమ్మాయిలని బట్టలు మెడదాకా వేసుకోవాలని చెప్పేవారి గురించి వెటకారంగా మాట్లాడిన తాప్సి, వక్షోజాలు ఆడవారు గర్వపడే భాగమని, కాబట్టి వాటిని బయటకి చూపించండి అని అంటోంది.

“దేవుడు స్త్రీలకి వక్షోజాలు ఊరికే ఇవ్వలేదు కదా, వాటిని దాచుకోవడం ఎందుకు, వక్షోజాలు చూపిస్తే అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేసే వారిని పట్టించుకోకూడదు, నా శరీరం, నా ఇష్టం, నా వక్షోజాలు, నా ఇష్టం, పుట్టుకతో వచ్చాయి వక్షోజాలు, సైజులో చిన్నవో, పెద్దవో, ఏదైనా మన శరీరం, చూపించండి, గర్వంగా చూపించండి” అంటూ అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మహిళలకి ఓ సందేశాన్ని అందించింది ఈ హీరోయిన్. మరి తాప్సితో మీరు ఏకిభవిస్తారా ?

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

  • News

    Anisha Ambrose opens up about Pawan Kalyan’s false promise

    By

    అనిషా అంబ్రోస్ .. ఇప్పటికీ మనకు పెద్దగా పరిచయం లేని పేరు. అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే...

  • News

    NTR Wins Over Chiranjeevi

    By

    టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవిపై పైచేయి సాధించాడ‌న్న వార్త ప్ర‌స్తుతం మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను హైలెట్ అవుతోంది. ఎన్టీఆర్ మెగాస్టార్‌పై...

  • News

    It’s official .. NTR to host BIGG BOSS show in Telugu

    By

    సినిమా హీరోలు టీవి తెరపై యాంకర్లుగా రావడం బాలివుడ్ లో కొత్తేమి కాదు. ఆమీర్ ఖాన్ సత్యమేవ్ జయతే అనే పాపులర్...

  • News

    Samantha’s bikini war on Twitter

    By

    ఈ ట్విట్టర్ గొడవలు సమంతని ఇప్పట్లో వదిలేలా లేవు. అపుడెప్పుడో 1-నేనొక్కడినే పోస్టర్ మీద కామెంట్ చేసిందని మూడు నాలుగురోజులు ఇటు...

To Top