హైదరాబాద్ సిటీ బస్సుల వివారాలు మీ మొబైల్ లో

హైదరాబాద్ లాంటి మహానగరంలో ఏవైపు తిరగాలన్నా ఇబ్బందే.మరీ ముఖ్యాంగా నగరంతో పెద్దగా పరిచయం లేనివారు ఏ సిటి బస్సు ఎటు వెళుతుందో, ఏ నంబరు బస్సు దారి ఎటో అని తికమకపడుతూ ఉంటారు.

 An App With Complete Information About Hyderabad City Buses-TeluguStop.com

పనిమీద సిటికి వచ్చి, వెళ్ళాల్సిన బస్సు గురించి తెలీక, సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు.దారిలో వారిని అడిగితే ఒకరు సమాధానం చెప్తారు, ఒకరు చెప్పకపోవచ్చు.

అయినా ఒకరి మీద ఆధారపడటం ఎందుకు.అసలు నగరంలో ఉంటున్నవారికి కూడా అన్ని బస్సుల వివరాలు తెలియదు.

ఎవరిని అడగకుండా, మీకు మీరే హైదరాబాదు సిటి బస్సుల వివరాలు తెలుసుకోవాలంటే Findbus@HYD అనే అప్లికేషన్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.ఈ సమాచారం గూగుల్ లో వెతుకోవచ్చుగా అని అనుకోకండి.

గూగుల్ వాడాలంటే ఇంటర్నెట్ కావాలి, కాని ఈ ఆప్ కి ఆ అవసరం లేదు.మీకు ఎప్పుడు అవసరం పడినా, ఆఫ్ లైన్ లో దీన్ని వాడుకోవచ్చు.

బస్ నంబర్ తో, బస్ స్టాప్ పేరుతో, ఒక రూటు నుంచి ఇంకో రూటుకి, ఇంటర్నెట్ ఉంటే దగ్గరలో ఉన్న స్టాప్ గురించి, ఏ దారిన ఎన్ని బస్సులు వెళతాయో .ఇన్ని రకాలుగా బస్ వివరాలు ఈ ఆప్ ద్వారా తెలుసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube