Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఏపీ పాలిటిక్స్‌లో 2019 సినీ ' స్టార్స్ ' వీళ్లే-Film ‘Stars’ In AP Politics 2019 Elections

ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే టాప్ హీరో బాల‌య్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ప్ర‌చారానికి స్టార్ క్యాంపెయిన్ కానున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక వీరికి తోడుగా మ‌రికొంత‌మంది సినీస్టార్ల‌ను కూడా చంద్ర‌బాబు ప్ర‌చారంలోకి దింప‌నున్నారు.

ఇక కింగ్ నాగార్జున వైసీపీ నుంచి గుంటూరు లోక్‌స‌భ‌కు పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా వ‌చ్చే ఎన్నికల్లో కూడా న‌గ‌రి నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్నారు. మోహ‌న్‌బాబు కుమార్తె మంచు ల‌క్ష్మి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లాలో ఏదో ఒక సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.

ఇక త‌న బావ జ‌యదేవ్ కోసం ప్రిన్స్ మ‌హేశ్‌బాబు నేరుగా కాక‌పోయినా సోష‌ల్ మీడియాద్వారా ప్ర‌చారం చేసే ఛాన్స్ ఉంది. ఇలా టాలీవుడ్ స్టార్స్ అంద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో డైరెక్ట్ గానో ఇన్ డైరెక్ట్‌గానో రంగంలో ఉండ‌డంతో ఎన్నిక‌ల్లో సినీగ్లామ‌ర్ అదిరిపోనుంది.

Continue Reading
To Top