బూతు సినిమా వదిలేసినందుకు యంగ్ హీరో హ్యాపీ-Family Background Hero Escapes From Bollywood Adult Movie 2 months

Family Background Hero Sana Khan Wajah Tum Ho Movie బూతు సినిమా వదిలేసినందుకు యంగ్ హీరో హ్యాపీ Photo,Image,Pics-

ఈ టాలివుడ్ యంగ్ హీరో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. సినిమాలు లేట్ గా తీస్తాడు కాని, రోటీన్ గా అయితే వెళ్ళడు. కెరీర్ మొదట్లోనే హిట్ కొట్టి ఆ తరువాత నెమ్మదించిన ఈ కుర్ర హీరో ఓ బడా ఫ్యామిలిలో మెంబర్. అందుకే ఓ బాలివుడ్ సినిమా ఆఫర్ వచ్చినా వదిలేసుకున్నాడు. అదేం వెర్రితనం అని అనుకోకండి, అదో బూతు సినిమా లేండి.

హాట్ సినిమా అయితే ఏం, హీరోకి ఏం ఇబ్బంది అని అనుకుంటున్నారా? ఎలా చేస్తాడండి ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ పెట్టుకోని. ఆ హీరోకి ఇబ్బంది లేకపోయినా, ఆ బడా ఫ్యామిలి అభిమానులకి ఇబ్బందే కదా. అందుకే వదిలేసుకున్నాడు. మొదట్లో బాలివుడ్ ఆఫర్ వదిలేసా ఏంటి అని కొద్దిగా ఆలోచించినా, మొన్న ఆ సినిమా ట్రైలర్ చూసి హమ్మయ్య, వదిలేసి మంచి పని చేసా అని ఊపిరి పీల్చుకున్నాడట.

కొన్ని తెలుగు సినిమాలు చేసిన ఓ హీరోయిన్ ఈ సినిమాలో నటించింది. ట్రైలర్ చూసిన జనాలు సన్నివేశాలు కొంచెం వల్గర్ గానే ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. ఆ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఈ హీరో చేసుంటే, పెద్ద రచ్చే జరిగేది. ఏదైతే ఏం .. ఆ సినిమా ఒప్పుకోలేదు మన హీరో.


About This Post..బూతు సినిమా వదిలేసినందుకు యంగ్ హీరో హ్యాపీ

This Post provides detail information about బూతు సినిమా వదిలేసినందుకు యంగ్ హీరో హ్యాపీ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

wajah tum ho Movie, Family Background Hero, Sana Khan, adult movie, బూతు సినిమా వదిలేసినందుకు యంగ్ హీరో హ్యాపీ

Tagged with:wajah tum ho Movie, Family Background Hero, Sana Khan, adult movie, బూతు సినిమా వదిలేసినందుకు యంగ్ హీరో హ్యాపీAdult Movie,Family Background Hero,sana khan,wajah tum ho Movie,బూతు సినిమా వదిలేసినందుకు యంగ్ హీరో హ్యాపీ,,Www Teugustop Com