వ్యాయామం సెక్స్ కోరికల్ని పెంచుతుందా? -can Exercise Increase Sex Drive In Men And Women? 2 weeks

Exercise Sex Drive Tips To Increase Photo,Image,Pics-

జిమ్ లో గడిపే క్షణాలు, రాత్రిని మధురక్షణాలతో నింపేస్తాయా? వ్యాయామం సెక్స్ డ్రైవ్ ని పెంచుతుందా? అవును, పెంచుతుంది అని అంటున్నారు పరిశోధకులు. కెనెడాలో 2000 మంది పురుషులు – మహిళలపై జరిగిన ఓ సర్వేలో 65% మంది వ్యాయామం తమ శృంగార జీవితాన్ని కొత్త ఊపునిచ్చిందని అభిప్రాయపడ్డారు.

జిమ్ లో వ్యాయామం చేసిన తరువాత లిబిడో పెరుగుతుందని, కామోద్రేకము ఉచ్ఛ స్థితికి చేరుకుంటుందని, దాంతో అంగస్తంభనలు కూడా మెరుగ‍్గా ఉంటాయని పురుషులు చెబితే, వ్యాయామం చేసే సమయంలో, కొన్నిరకాల వ్యాయామాల వలన ఎక్సర్ సైజ్ ఇండ్యూస్ట్ ఆర్గజమ్ కూడా కలగుతుందని మహిళలు చెప్పారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, టెస్టోస్టిరోన్, ఎండార్ఫిన్ లెవల్స్ వ్యాయామం వలన పెరగటం వలన.

జిమ్ పురుషుల కంటే, మహిళల్లోనే కామోద్రేకాన్ని ఎక్కువ కలుగజేస్తుందని పరిశోధకులు అంటున్నారు. బైకింగ్, క్రంచెస్, రోప్ క్లయింబింగ్ వంటి వ్యాయామల వలన, కండరాల్లో ఫ్రిక్షన్ ని ఫీల్ అయ్యి, “ఆ మూడ్” లోకి వస్తారట అమ్మాయిలు. కాబట్టి, మెరుగైన శృంగార జీవితం కోసం, జిమ్ లో చెమట ధారబోస్తే మంచిది అన్నమాట.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినాలి

About This Post..వ్యాయామం సెక్స్ కోరికల్ని పెంచుతుందా?

This Post provides detail information about వ్యాయామం సెక్స్ కోరికల్ని పెంచుతుందా? was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health Tips,Telugu News.

can exercise increase sex drive in men and women?, Exercise, Sex Drive, Tips to Increase Sex Drive, testosterone, endorphin levels

Tagged with:can exercise increase sex drive in men and women?, Exercise, Sex Drive, Tips to Increase Sex Drive, testosterone, endorphin levelscan exercise increase sex drive in men and women?,exercise,Sex Drive,Tips to Increase Sex Drive,,Telugu Lovers Video Calling