Connect with us

మీ మిత్రులకు షేర్ చేయగలరు.

Featured

అతిమద్యం వలన తలనొప్పి కలిగితే ఏం చేయాలి?-Excellent Tips To Get Rid Of Hangover

మద్యం అతిగా తాగితే మత్తు ఎలాగో వస్తుంది. దాంతోపాటు తలనొప్పి కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు. ఆ నొప్పి భరించలేనట్టుగా ఉంటుంది. దీన్నే మందుబాబుల భాషలో హ్యాంగ్ ఓవర్ అని అంటారు. అలాంటి సమయంలో ఉపశమనం ఎలా పొందాలో ఇప్పుడు చూడండి.

* మొదట చేయాల్సిన పని, నీళ్ళు బాగా తాగడం. సాధ్యమైనంత వరకు, ఇక చాలు అనిపించేంతలా నీళ్ళు తాగండి.

* మంచినీరు మాత్రమే కాదు, పండ్ల రసం, ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్, స్పోర్ట్స్ డ్రింక్ తాగండి.

* హ్యాంగ్ ఓవర్ లో ఉన్నప్పుడు కెఫైన్ ఉండే పదార్థాలు, ముఖ్యంగా కాఫీ అస్సలు తీసుకోవద్దు. అలాంటి సమయంలో ఒంట్లో కెఫైన్ పడితే, తలనొప్పి ఇంకా పెరుగుతుందే తప్ప, తగ్గదు.

* ఉడకబెట్టిన గుడ్లు తినండి. అమినో ఆసిడ్స్ కలిగిన గుడ్లు, మద్యం వలన ఒంట్లో చేరిన టాక్సిన్స్ ని బయటకు తెస్తాయి. దాంతో హ్యాంగోవర్ తగ్గుతుంది.

* పొటాషియం ఎక్కువ ఉండే పదార్థాలు తినాలి. అంటే, అరటిపండు లాంటివి అన్నమాట.

* కాసేపు నిద్రతీస్తే అదే సర్దుకుంటుంది. ఓపిక ఉండి, కాసేపు అలా నడిస్తే ఇంకా బెటర్.

Continue Reading

More in Featured

  • HEALTH TIPS

    Chocolates and chewing gum has harmrul Titanium Oxide -study

    By

    చిన్నపిల్లలు చాకోలేట్ కావాలని, బబుల్ గమ్ కావాలని మరాం చేస్తే ఒక్కసారేగా, ఫర్వాలేదు అంటూ కొనీయవద్దు. అక్కడే అలవాటుకి బీజం పడేది....

  • HEALTH TIPS

    Treatment for sex problems where penis is frozen at -160 °C

    By

    మగవారు సెక్స్ సమస్యలు, అంటే అంగస్తంభన సమస్యలు, అనాసక్తి .. ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే వయాగ్రా లాంటి మందులున్నాయని తెలుసు, నేచురల్...

  • HEALTH TIPS

    Never reheat these foods again

    By

    చాలావరకు ఆహారపధార్థాలను వేడిగా ఉన్నప్పుడు తినటంలో ఉన్న మజా వేరు. మరి చల్లబడ్డాక మళ్ళీ దాన్నే తినాలంటే ఎలా? ఇలాంటి చిక్కుముడికే...

  • HEALTH TIPS

    Common mistakes women do with their vagina

    By

    జననాంగాలు చాలా సన్నితమైనవి. స్త్రీ అయినా, పురుషుడైనా, తమ ప్రైవేట్ పార్ట్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అవి చాలా...

To Top
Loading..