Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అతిమద్యం వలన తలనొప్పి కలిగితే ఏం చేయాలి?-Excellent Tips To Get Rid Of Hangover

Featured

మద్యం అతిగా తాగితే మత్తు ఎలాగో వస్తుంది. దాంతోపాటు తలనొప్పి కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు. ఆ నొప్పి భరించలేనట్టుగా ఉంటుంది. దీన్నే మందుబాబుల భాషలో హ్యాంగ్ ఓవర్ అని అంటారు. అలాంటి సమయంలో ఉపశమనం ఎలా పొందాలో ఇప్పుడు చూడండి.

* మొదట చేయాల్సిన పని, నీళ్ళు బాగా తాగడం. సాధ్యమైనంత వరకు, ఇక చాలు అనిపించేంతలా నీళ్ళు తాగండి.

* మంచినీరు మాత్రమే కాదు, పండ్ల రసం, ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్, స్పోర్ట్స్ డ్రింక్ తాగండి.

* హ్యాంగ్ ఓవర్ లో ఉన్నప్పుడు కెఫైన్ ఉండే పదార్థాలు, ముఖ్యంగా కాఫీ అస్సలు తీసుకోవద్దు. అలాంటి సమయంలో ఒంట్లో కెఫైన్ పడితే, తలనొప్పి ఇంకా పెరుగుతుందే తప్ప, తగ్గదు.

* ఉడకబెట్టిన గుడ్లు తినండి. అమినో ఆసిడ్స్ కలిగిన గుడ్లు, మద్యం వలన ఒంట్లో చేరిన టాక్సిన్స్ ని బయటకు తెస్తాయి. దాంతో హ్యాంగోవర్ తగ్గుతుంది.

* పొటాషియం ఎక్కువ ఉండే పదార్థాలు తినాలి. అంటే, అరటిపండు లాంటివి అన్నమాట.

* కాసేపు నిద్రతీస్తే అదే సర్దుకుంటుంది. ఓపిక ఉండి, కాసేపు అలా నడిస్తే ఇంకా బెటర్.

Continue Reading

More in Telugu Health Tips

  • HEALTH TIPS

    Never mix energy drink in alcohol – study

    By

    మద్యం అలానే రా ఎవరు తాగేయరు కదా. అలా తాగేవారు లేకపోలేదు కాని, ఎంత పెద్ద మందుబాబు అయినా, మద్యంలో సోడా...

  • HEALTH TIPS

    What happens if you don’t clean your tongue regularly ?

    By

    దంతాలని రోజు శుభ్రం చేసుకుంటాం. ఎందుకంటే వాటికి ఎక్కడ పాచి పడుతుందో, నవ్వుతున్నప్పుడు దంతాలు పసుపు పచ్చలో ఎక్కడ కనబడతాయో, బలహీనపడి...

  • HEALTH TIPS

    How to plan 8 meals in a day? Perfect diet plan

    By

    మీరు రోజుకి ఎన్ని పూటలు శరీరానికి ఆహారాన్ని అందిస్తారు? ఈ ప్రశ్న అడిగితే ఠక్కున మూడుపూటలు అని అంటారు. కాని మన...

  • HEALTH TIPS

    Foods for 9th month in pregnancy

    By

    గర్భం పొందిన ప్రతి మహిళకి తొమ్మిదొవ నెల చాలా ప్రత్యేకం. బిడ్డ పూర్తిగా ఎదిగిపోయి ఉంటుంది. ఆ పసికందు ఎప్పుడు తన...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Please click on Like Page & Share with friends...
Loading..